ప్రభన్యూస్

Independence Day: ఎర్రకోటలో పంద్రాగస్టు వేడుకలు.. పీఎం విశ్వకర్మ లబ్ధిదారులకు కేంద్రం ప్రత్యేక ఆహ్వానం |


Last Updated:

Independence Day 2026: ఢిల్లీ – ఎన్‌సీఆర్‌ ప్రాంతంలోని సుమారు 100 మంది పీఎం విశ్వకర్మ లబ్ధిదారులకు ఈ అరుదైన అవకాశం దక్కింది. వీరు తమ జీవిత భాగస్వాములు లేదా సహచరులతో కలిసి ఈ ప్రతిష్టాత్మక వేడుకల్లో పాల్గొంటారు.

ఎర్రకోటలో పంద్రాగస్టు వేడుకలు.. పీఎం విశ్వకర్మ లబ్ధిదారులకు కేంద్రం ప్రత్యేక ఆహ్వానం
ఎర్రకోటలో పంద్రాగస్టు వేడుకలు.. పీఎం విశ్వకర్మ లబ్ధిదారులకు కేంద్రం ప్రత్యేక ఆహ్వానం

భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవాలకు ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట ముస్తాబవుతోంది. ఆగస్టు 15న జరగనున్న ఈ జాతీయ పండుగను మరింత విశేషంగా జరుపుకునేందుకు భారత ప్రభుత్వం ఒక వినూత్నమైన, స్ఫూర్తిదాయకమైన నిర్ణయం తీసుకుంది. దేశ సంస్కృతి, సాంప్రదాయాలను తమ అద్భుతమైన వృత్తి నైపుణ్యాలతో బతికిస్తున్న ‘పీఎం విశ్వకర్మ’ పథకం లబ్ధిదారులను ఈ వేడుకలకు ‘ప్రత్యేక అతిథులు’గా కేంద్రం సగౌరవంగా ఆహ్వానించిందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 August 2026, 12:04 pm Digital Edition : Prabhanews
Independence Day: ఎర్రకోటలో పంద్రాగస్టు వేడుకలు.. పీఎం విశ్వకర్మ లబ్ధిదారులకు కేంద్రం ప్రత్యేక ఆహ్వానం |

Last Updated:Aug 14, 2026 11:51 AM ISTIndependence Day 2026: ఢిల్లీ - ఎన్‌సీఆర్‌ ప్రాంతంలోని సుమారు 100 మంది పీఎం విశ్వకర్మ లబ్ధిదారులకు ఈ అరుదైన అవకాశం దక్కింది. వీరు తమ జీవిత భాగస్వాములు లేదా సహచరులతో కలిసి ఈ ప్రతిష్టాత్మక వేడుకల్లో పాల్గొంటారు.ఎర్రకోటలో పంద్రాగస్టు వేడుకలు.. పీఎం విశ్వకర్మ లబ్ధిదారులకు కేంద్రం ప్రత్యేక ఆహ్వానంభారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవాలకు ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట ముస్తాబవుతోంది. ఆగస్టు 15న జరగనున్న ఈ జాతీయ పండుగను మరింత విశేషంగా జరుపుకునేందుకు భారత ప్రభుత్వం ఒక వినూత్నమైన, స్ఫూర్తిదాయకమైన నిర్ణయం తీసుకుంది. దేశ సంస్కృతి, సాంప్రదాయాలను తమ అద్భుతమైన వృత్తి నైపుణ్యాలతో బతికిస్తున్న 'పీఎం విశ్వకర్మ' పథకం లబ్ధిదారులను ఈ వేడుకలకు 'ప్రత్యేక అతిథులు'గా కేంద్రం సగౌరవంగా ఆహ్వానించిందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది.మరింత చదవండి

Source link