‘ఇరుముడి’ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఇమ్మోర్టల్’. నాకు మరణం లేదు అనేది ఉపశీర్షిక. కయదు లోహర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను మరియప్పన్ చిన్నా దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు. రూమ్ కోసం వెతుకున్న జీవీకి, కయదు పిలిచి మరీ రూమ్ అలాట్ చేసింది. లగ్జరీ ఇంట్లో వీరిద్దరు మాత్రమే కలిసి ఉంటారు. ముందుగా నార్మల్ అమ్మాయిగానే అనిపించినా.. రాను రాను ఇంట్లో వింత సంఘటనలు జరుగుతుంటాయి. అవేంటా అనేది సెప్టెంబర్ 19న చూడాలి.
Source link
Immortal Movie: 'ఇమ్మోర్టల్' మూవీ ట్రైలర్ రిలీజ్.. మరణం లేని మనిషి కథ..!
