‘సిగ్మా’ (SIGMA) గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తన స్పీచ్ తో అలరించారు. ఈ సినిమాలో సందీప్ కిషన్ తో వర్క్ చేయడం మరియు దర్శకుడు జాసన్ సంజయ్ టాలెంట్ గురించి వేదికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. #FariaAbdullah #jasonsanjay #sandeepkishan
Source link
