ప్రభన్యూస్

Heavy Rains Flood : భారీ వర్షానికి నీట మునిగిన అహ్మదాబాద్!

గుజరాత్లోని అహ్మదాబాద్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా అంబ్లా (Ambli) ప్రాంతంలోని సెంటోసా పార్క్ రెసిడెన్షియల్ ఏరియా నీట మునిగింది. రోడ్లపైకి, ఇళ్ల చుట్టూ భారీగా వర్షపు నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 July 2026, 3:11 pm Digital Edition : Prabhanews