భారత్‌లో సంభవిస్తున్న 99 శాతం గుండెపోట్లకు ప్రధానంగా నాలుగు కంటికి కనిపించని ఆరోగ్య సమస్యలే కారణమని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఎటువంటి ముందస్తు లక్షణాలు లేకుండా దాడి చేసే ఈ సైలెంట్ కిల్లర్స్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.
Source link
Heart Attack: 99 శాతం గుండెపోట్లకు ఈ 4 సైలెంట్ కిల్లర్సే కారణం.. మీకూ ఆ లక్షణాలు ఉన్నాయా? జాగ్రత్త
