ప్రభన్యూస్

'క్రేజీ కళ్యాణం' మూవీ నుంచి మాస్ సాంగ్ రిలీజ్.. అనుపమ స్టెప్స్ వేరే లెవల్ అంతే!



అనుపమ పరమేశ్వరణ్, తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క్రేజీ కళ్యాణం’. బద్రప్ప గాజుల దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి కాకా ధూమ్ ధామ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో అనుమప డ్యాన్స్ వేరే లెవల్‌లో ఇరగ్గొట్టేసింది. సురేష్ బొబ్బిలి స్వరపరిచిన ఈ సాంగ్‌ను జంగిరెడ్డి స్వర పరిచాడు. ఈ పాటపై మీరు ఓ లుక్కేయండి…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 September 2026, 10:33 pm Digital Edition : Prabhanews
'క్రేజీ కళ్యాణం' మూవీ నుంచి మాస్ సాంగ్ రిలీజ్.. అనుపమ స్టెప్స్ వేరే లెవల్ అంతే!

అనుపమ పరమేశ్వరణ్, తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'క్రేజీ కళ్యాణం'. బద్రప్ప గాజుల దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి కాకా ధూమ్ ధామ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో అనుమప డ్యాన్స్ వేరే లెవల్‌లో ఇరగ్గొట్టేసింది. సురేష్ బొబ్బిలి స్వరపరిచిన ఈ సాంగ్‌ను జంగిరెడ్డి స్వర పరిచాడు. ఈ పాటపై మీరు ఓ లుక్కేయండి...

Source link