ప్రభన్యూస్

Healthy Snacks: సాయంత్రం ఆకలి వేస్తోందా? జస్ట్ రూ.10 లకే ఈ 4 హెల్దీ స్నాక్స్ ట్రై చేయండి! సూపర్ ఎనర్జీ ఇస్తాయి |

సాయంత్రం కాగానే చాలామందికి ఏదైనా కరకరలాడే లేదా రుచికరమైన పదార్థం తినాలనిపిస్తుంది. దీంతో సమోసాలు, పకోడీలు, బిస్కెట్లు, ఇతర డీప్‌ ఫ్రైడ్‌ స్నాక్స్‌ తింటుంటారు. ఇవి రుచిగా ఉన్నప్పటికీ ప్రతిరోజూ ఎక్కువ నూనె, ఉప్పు ఉన్న పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యకరమైన అలవాటు కాదు. సాయంత్రం ఆకలికి తేలికపాటి, పోషకమైన స్నాక్స్‌ కావాలంటే మఖానా, వేయించిన శనగలు, మొక్కజొన్న, మొలకలు వంటి వాటిని ఎంచుకోవచ్చు.సాయంత్రం కాగానే చాలామందికి ఏదైనా కరకరలాడే లేదా రుచికరమైన పదార్థం తినాలనిపిస్తుంది. దీంతో సమోసాలు, పకోడీలు, బిస్కెట్లు, ఇతర డీప్‌ ఫ్రైడ్‌ స్నాక్స్‌ తింటుంటారు. ఇవి రుచిగా ఉన్నప్పటికీ ప్రతిరోజూ ఎక్కువ నూనె, ఉప్పు ఉన్న పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యకరమైన అలవాటు కాదు. సాయంత్రం ఆకలికి తేలికపాటి, పోషకమైన స్నాక్స్‌ కావాలంటే మఖానా, వేయించిన శనగలు, మొక్కజొన్న, మొలకలు వంటి వాటిని ఎంచుకోవచ్చు.

సాయంత్రం కాగానే చాలామందికి ఏదైనా కరకరలాడే లేదా రుచికరమైన పదార్థం తినాలనిపిస్తుంది. దీంతో సమోసాలు, పకోడీలు, బిస్కెట్లు, ఇతర డీప్‌ ఫ్రైడ్‌ స్నాక్స్‌ తింటుంటారు. ఇవి రుచిగా ఉన్నప్పటికీ ప్రతిరోజూ ఎక్కువ నూనె, ఉప్పు ఉన్న పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యకరమైన అలవాటు కాదు. సాయంత్రం ఆకలికి తేలికపాటి, పోషకమైన స్నాక్స్‌ కావాలంటే మఖానా, వేయించిన శనగలు, మొక్కజొన్న, మొలకలు వంటి వాటిని ఎంచుకోవచ్చు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 19 August 2026, 6:26 pm Digital Edition : Prabhanews