తలనొప్పి, జ్వరం లేదా శరీర నొప్పుల కోసం తరచూ పెయిన్‌కిల్లర్ మాత్రలు వాడటం కిడ్నీలపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డాక్టర్ సలహా లేకుండా మందులు వాడకుండా, అవసరమైనప్పుడు మాత్రమే సరైన మోతాదులో తీసుకోవడం కిడ్నీ ఆరోగ్యానికి కీలకం.
Source link
Health Tips: మెడికల్ షాపులో ఈ టాబ్లెట్స్ కొంటున్నారా.. జాగ్రత్త ఆ మాత్రలు వాడితే కిడ్నీలు ఫెయిల్?
