వేగంగా బాటిల్ నుంచి నీరు తాగేటప్పుడు నీటితో పాటు కొంత గాలి కూడా శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ గాలి కడుపులో చేరడం వల్ల కొందరికి జీర్ణ సంబంధిత అసౌకర్యాలు కలగవచ్చని డెంటిస్ట్ డాక్టర్ శ్రీదర్ ముండ్లపూడి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు.
Source link
Health Alert: బాబోయ్.. నీళ్లను ఇలా తాగుతున్నారా?.. అయితే ఈ సమస్యలు పక్కా!
