ప్రభన్యూస్

Hanuman Ansh Records: రూ.200 కోట్ల సింహాసనంపై ‘హనుమాన్ అంశ్’.. ఇండియన్ సినిమా రికార్డులు తిరగరాస్తున్న చిన్న సినిమా..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

పెద్ద హీరో లేరు.. భారీ బడ్జెట్ లేదు.. స్టార్ క్యాస్టింగ్ కూడా లేదు. అయినా బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఊహించని విధంగా దూసుకుపోతోంది ‘హనుమాన్ అంశ్’. ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమా.. విడుదలైన 36 రోజుల్లోనే ఏకంగా రూ.200 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

News18
News18

పెద్ద హీరో లేరు.. భారీ బడ్జెట్ లేదు.. స్టార్ క్యాస్టింగ్ కూడా లేదు. అయినా బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఊహించని విధంగా దూసుకుపోతోంది ‘హనుమాన్ అంశ్’. ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమా.. విడుదలైన 36 రోజుల్లోనే ఏకంగా రూ.200 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన సినిమాకు ఈ స్థాయి వసూళ్లు రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 September 2026, 10:52 pm Digital Edition : Prabhanews
Hanuman Ansh Records: రూ.200 కోట్ల సింహాసనంపై ‘హనుమాన్ అంశ్’.. ఇండియన్ సినిమా రికార్డులు తిరగరాస్తున్న చిన్న సినిమా..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 12, 2026 10:50 PM ISTపెద్ద హీరో లేరు.. భారీ బడ్జెట్ లేదు.. స్టార్ క్యాస్టింగ్ కూడా లేదు. అయినా బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఊహించని విధంగా దూసుకుపోతోంది ‘హనుమాన్ అంశ్’. ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమా.. విడుదలైన 36 రోజుల్లోనే ఏకంగా రూ.200 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.News18పెద్ద హీరో లేరు.. భారీ బడ్జెట్ లేదు.. స్టార్ క్యాస్టింగ్ కూడా లేదు. అయినా బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఊహించని విధంగా దూసుకుపోతోంది ‘హనుమాన్ అంశ్’. ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమా.. విడుదలైన 36 రోజుల్లోనే ఏకంగా రూ.200 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన సినిమాకు ఈ స్థాయి వసూళ్లు రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.మరింత చదవండి

Source link