ప్రభన్యూస్

Gold Rate Today: వెండి ధరలో భారీ పతనం.. బంగారం ధర ఈరోజు ఎంత తగ్గిందంటే? | బిజినెస్


Last Updated:

Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ ఇండెక్స్‌లో మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.

News18
News18

బుధవారం ఉదయం దేశీయ బులియన్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)తో పాటు స్పాట్ మార్కెట్‌లోనూ విలువైన లోహాల ధరలు పతనమయ్యాయి. ఉదయం ట్రేడింగ్‌లో పెట్టుబడిదారుల అమ్మకాల ఒత్తిడి కారణంగా బంగారం స్వల్పంగా తగ్గగా, వెండి ధరల్లో మాత్రం గణనీయమైన తగ్గుదల నమోదైంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 19 August 2026, 9:33 am Digital Edition : Prabhanews
Gold Rate Today: వెండి ధరలో భారీ పతనం.. బంగారం ధర ఈరోజు ఎంత తగ్గిందంటే? | బిజినెస్

Last Updated:Aug 19, 2026 9:15 AM ISTGold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ ఇండెక్స్‌లో మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.
News18బుధవారం ఉదయం దేశీయ బులియన్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)తో పాటు స్పాట్ మార్కెట్‌లోనూ విలువైన లోహాల ధరలు పతనమయ్యాయి. ఉదయం ట్రేడింగ్‌లో పెట్టుబడిదారుల అమ్మకాల ఒత్తిడి కారణంగా బంగారం స్వల్పంగా తగ్గగా, వెండి ధరల్లో మాత్రం గణనీయమైన తగ్గుదల నమోదైంది.మరింత చదవండి

Source link