Gold Demand: పండుగలు, పెళ్లిళ్ల సీజన్ మొదలైనా దేశీయ మార్కెట్లో బంగారం కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. ధరల్లో భారీ హెచ్చుతగ్గుల కారణంగా వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేస్తున్నారని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) తాజా నివేదిక వెల్లడించింది. దీంతో నగల వ్యాపారులు కూడా కొత్త స్టాక్ కొనుగోళ్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
Source link
Gold: బంగారం కొనుగోళ్లపై బాంబ్ పేల్చే రిపోర్ట్ ఇచ్చిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్.. ఒక్కసారిగా మారిపోయిన ప్రజలు?
