ప్రభన్యూస్

Flooded Florida : ఫ్లోరిడాలో భారీ వరదలు.. రంగంలోకి సైన్యం!

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు తీవ్రంగా నీట మునిగాయి. ముఖ్యంగా కోకో (Cocoa) తదితర ప్రాంతాల్లోని నివాస ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఈ నేపథ్యంలో ఫ్లోరిడా నేషనల్ గార్డ్ (Florida National Guard) సిబ్బంది రంగంలోకి దిగి, ఎయిర్బోట్లు (fan boats) మరియు హై-వాటర్ మిలిటరీ వాహనాల సహాయంతో వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.ID_SS

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 November 2026, 11:36 am Digital Edition : Prabhanews