ప్రభన్యూస్

Delimitation: లోక్‌సభ సీట్లు 50 శాతం పెంపు.. డీలిమిటేషన్, మహిళా బిల్లు సవరణలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం! |


Last Updated:

నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు సవరణలకు కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. లోక్‌సభ సీట్లను 50 శాతం పెంచి, 2051 వరకు రాష్ట్రాల మధ్య సీట్ల వాటాను స్థిరంగా ఉంచాలని నిర్ణయించింది.

News18
News18

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన సవరణలకు కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. సవరించిన ప్రతిపాదన ప్రకారం లోక్‌సభ సీట్ల సంఖ్యను 50 శాతం పెంచనుండగా, రాష్ట్రాల మధ్య సీట్ల కేటాయింపును 25 ఏళ్ల పాటు.. అంటే 2051 వరకు స్థిరంగా ఉంచనున్నట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. జనాభా ఆధారంగా నియోజకవర్గాలు పునర్విభజిస్తే రాష్ట్రాల మధ్య రాజకీయ సమతూకం మారిపోతుందన్న ఆందోళనలకు ఈ నిర్ణయం పరిష్కారం చూపుతుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై నెలకొన్న రాజకీయ అభ్యంతరాలను తొలగించి, ఏప్రిల్‌లో లోక్‌సభలో వీగిపోయిన బిల్లుకు కొత్త రూపు ఇచ్చే దిశగా కేంద్రం ఈ అడుగు వేసింది.

కొత్త నిబంధనల ప్రకారం రాష్ట్రాల మధ్య సీట్ల పంపిణీపై స్తంభన 2051 వరకు కొనసాగుతుంది. లోక్‌సభలో 50 శాతం సీట్ల పెంపు అన్ని రాష్ట్రాలకు సమానంగా వర్తిస్తుంది. దీనివల్ల ప్రతి రాష్ట్రానికి అదనపు సీట్లు దక్కడంతో పాటు, లోక్‌సభలో ఉన్న ప్రస్తుత వాటా దాదాపు అలాగే కొనసాగుతుంది. తక్కువ జనాభా వృద్ధి ఉన్న దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందన్న అభ్యంతరాలను దూరం చేయడమే ఈ మార్పు ప్రధాన లక్ష్యం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 November 2026, 3:13 pm Digital Edition : Prabhanews
Delimitation: లోక్‌సభ సీట్లు 50 శాతం పెంపు.. డీలిమిటేషన్, మహిళా బిల్లు సవరణలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం! |

Last Updated:November 27, 2026 2:57 PM ISTనియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు సవరణలకు కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. లోక్‌సభ సీట్లను 50 శాతం పెంచి, 2051 వరకు రాష్ట్రాల మధ్య సీట్ల వాటాను స్థిరంగా ఉంచాలని నిర్ణయించింది.News18నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన సవరణలకు కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. సవరించిన ప్రతిపాదన ప్రకారం లోక్‌సభ సీట్ల సంఖ్యను 50 శాతం పెంచనుండగా, రాష్ట్రాల మధ్య సీట్ల కేటాయింపును 25 ఏళ్ల పాటు.. అంటే 2051 వరకు స్థిరంగా ఉంచనున్నట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. జనాభా ఆధారంగా నియోజకవర్గాలు పునర్విభజిస్తే రాష్ట్రాల మధ్య రాజకీయ సమతూకం మారిపోతుందన్న ఆందోళనలకు ఈ నిర్ణయం పరిష్కారం చూపుతుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై నెలకొన్న రాజకీయ అభ్యంతరాలను తొలగించి, ఏప్రిల్‌లో లోక్‌సభలో వీగిపోయిన బిల్లుకు కొత్త రూపు ఇచ్చే దిశగా కేంద్రం ఈ అడుగు వేసింది.కొత్త నిబంధనల ప్రకారం రాష్ట్రాల మధ్య సీట్ల పంపిణీపై స్తంభన 2051 వరకు కొనసాగుతుంది. లోక్‌సభలో 50 శాతం సీట్ల పెంపు అన్ని రాష్ట్రాలకు సమానంగా వర్తిస్తుంది. దీనివల్ల ప్రతి రాష్ట్రానికి అదనపు సీట్లు దక్కడంతో పాటు, లోక్‌సభలో ఉన్న ప్రస్తుత వాటా దాదాపు అలాగే కొనసాగుతుంది. తక్కువ జనాభా వృద్ధి ఉన్న దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందన్న అభ్యంతరాలను దూరం చేయడమే ఈ మార్పు ప్రధాన లక్ష్యం.మరింత చదవండి

Source link