ప్రభన్యూస్

Fact Check: పీఎంకేవీవై 10 లక్షల శిక్షణ వార్తలు నిజమేనా? PIB ఫ్యాక్ట్ చెక్‌లో షాకింగ్ నిజాలు! | బిజినెస్


Last Updated:

Fact Check: దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి, వారి స్వయం సమృద్ధికి దోహదపడే కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ‘ప్రధాని మంత్రి కౌశల్ వికాస్ యోజన’ (PMKVY). అయితే, ఈ పథకం పేరుతో సోషల్ మీడియా, వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో జరుగుతున్న ఒక విస్తృత ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

PMKVY కింద త్వరలోనే ఏకంగా 10 లక్షల మంది అభ్యర్థులకు శిక్షణ లక్ష్యాలను (Training Targets) విడుదల చేయనున్నారంటూ సర్క్యులేట్ అవుతున్న వార్తలు పూర్తిగా అసత్యమని, వాటిని ఎవరూ నమ్మవద్దని కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు ఉద్యమశీలత మంత్రిత్వ శాఖ (MSDE) స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 11 August 2026, 7:51 am Digital Edition : Prabhanews
Fact Check: పీఎంకేవీవై 10 లక్షల శిక్షణ వార్తలు నిజమేనా? PIB ఫ్యాక్ట్ చెక్‌లో షాకింగ్ నిజాలు! | బిజినెస్

Last Updated:Aug 11, 2026 7:44 AM ISTFact Check: దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి, వారి స్వయం సమృద్ధికి దోహదపడే కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం 'ప్రధాని మంత్రి కౌశల్ వికాస్ యోజన' (PMKVY). అయితే, ఈ పథకం పేరుతో సోషల్ మీడియా, వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో జరుగుతున్న ఒక విస్తృత ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.ప్రతీకాత్మక చిత్రంPMKVY కింద త్వరలోనే ఏకంగా 10 లక్షల మంది అభ్యర్థులకు శిక్షణ లక్ష్యాలను (Training Targets) విడుదల చేయనున్నారంటూ సర్క్యులేట్ అవుతున్న వార్తలు పూర్తిగా అసత్యమని, వాటిని ఎవరూ నమ్మవద్దని కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు ఉద్యమశీలత మంత్రిత్వ శాఖ (MSDE) స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది.మరింత చదవండి

Source link