Eshwar Sai Madhuri: ఈశ్వర్ సాయి మరో వీడియో వైరల్.. వామ్మో మాధురి రాథోడ్‌తో అలాంటి సంబంధం ఉందా? థ్రిల్లర్ సినిమాకు మించిన ట్విస్ట్‌! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ఫోక్ డ్యాన్సర్స్ ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా వీరిద్దరికి సంబంధించిన వీడియోలు, కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

News18
News18

ఫోక్ డ్యాన్సర్స్ ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా వీరిద్దరికి సంబంధించిన వీడియోలు, కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వ్యవహారంపై ఈశ్వర్ సాయి ఇప్పటికే వివరణ ఇచ్చినప్పటికీ.. తాజాగా మరో వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో మాధురి రాథోడ్‌కు క్షమాపణలు చెబుతూ.. తమ మధ్య ఉన్న బంధం గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 August 2026, 11:06 am Digital Edition : Prabhanews
Eshwar Sai Madhuri: ఈశ్వర్ సాయి మరో వీడియో వైరల్.. వామ్మో మాధురి రాథోడ్‌తో అలాంటి సంబంధం ఉందా? థ్రిల్లర్ సినిమాకు మించిన ట్విస్ట్‌! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 24, 2026 10:59 AM ISTఫోక్ డ్యాన్సర్స్ ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా వీరిద్దరికి సంబంధించిన వీడియోలు, కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.News18ఫోక్ డ్యాన్సర్స్ ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా వీరిద్దరికి సంబంధించిన వీడియోలు, కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వ్యవహారంపై ఈశ్వర్ సాయి ఇప్పటికే వివరణ ఇచ్చినప్పటికీ.. తాజాగా మరో వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో మాధురి రాథోడ్‌కు క్షమాపణలు చెబుతూ.. తమ మధ్య ఉన్న బంధం గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.మరింత చదవండి

Source link