క్లెయిమ్ చేయడానికి ఫారం 5 ఐఎఫ్ నింపాలి. దానికి యజమాని సంతకం, ధృవీకరణ అవసరం. యజమాని అందుబాటులో లేకపోతే బ్యాంక్ మేనేజర్, లోకల్ ఎంపీ లేదా ఎమ్మెల్యే, గెజిటెడ్ అధికారి, మేజిస్ట్రేట్, మున్సిపల్ బోర్డు సభ్యుడు లేదా సెక్రటరీ, పోస్ట్‌మాస్టర్, ఈపీఎఫ్ రీజనల్ కమిటీ సభ్యుడు లేదా సీబీటీ సభ్యుడు ద్వారా అటెస్టేషన్ చేయించవచ్చు. తర్వాత అన్ని డాక్యుమెంట్లు జత చేసి ప్రాంతీయ ఈపీఎఫ్ కమిషనర్ కార్యాలయానికి సమర్పించాలి. (ప్రతీకాత్మక చిత్రం)

