ప్రభన్యూస్

DA Hike: ఉద్యోగులు ఎగిరి గంతులేసే గుడ్ న్యూస్.. అమాంతం పెరగనున్న జీతాలు? ఎప్పటి నుంచో తెలుసా?

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డియర్‌నెస్ అలవెన్స్ (DA), డియర్‌నెస్ రిలీఫ్ (DR) రెండో విడత పెంపుపై చర్చ జోరుగా సాగుతోంది. జూలై నుంచి అమలయ్యే DA పెంపును కేంద్రం ఇంకా ప్రకటించకపోయినా, అక్టోబర్ లేదా నవంబర్‌లో శుభవార్త వచ్చే అవకాశాలపై అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 August 2026, 4:13 pm Digital Edition : Prabhanews