ప్రభన్యూస్

Heavy Rains in Mumbai | ముంబైలో భారీ వర్షం..

మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు, హాజీ అలీ సముద్ర తీరంలో హైటైడ్ కారణంగా అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సముద్రం ఉద్ధృతంగా మారడంతో అక్కడి దృశ్యాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 August 2026, 4:14 pm Digital Edition : Prabhanews