ప్రభన్యూస్

Corn: మొక్కజొన్న తిన్నాక పీచును పడేస్తున్నారా? అసలు వాటి ఉపయోగాలు తెలిస్తే అలా చేయరు! | లైఫ్ స్టైల్


Last Updated:

మొక్కజొన్న తిన్న తర్వాత దాని కంకి, పీచును చాలామంది పనికిరాదని భావించి పడేస్తుంటారు. కానీ కొన్ని దేశాల్లో సంప్రదాయ వైద్య విధానాల్లో మొక్కజొన్న పీచును కూడా ఉపయోగిస్తారని అమెరికాకు చెందిన పోషకాహార నిపుణురాలు సూసన్ క్యాంప్‌బెల్ అంటున్నారు.

News18
News18

మొక్కజొన్న అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలామందికి ఇష్టమే. ముఖ్యంగా వర్షాకాలంలో వేడివేడిగా కాల్చిన మొక్కజొన్న తినడం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఉడికించినా, కాల్చినా మొక్కజొన్న రుచి అద్భుతంగా ఉంటుంది. మొక్కజొన్నలో కార్బోహైడ్రేట్లు, పీచుపదార్థం, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు ఉంటాయి. అయితే మొక్కజొన్న తిన్న తర్వాత దాని కంకి, పీచును చాలామంది పనికిరాదని భావించి పడేస్తుంటారు. కానీ కొన్ని దేశాల్లో సంప్రదాయ వైద్య విధానాల్లో మొక్కజొన్న పీచును కూడా ఉపయోగిస్తారని అమెరికాకు చెందిన పోషకాహార నిపుణురాలు సూసన్ క్యాంప్‌బెల్ అంటున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 August 2026, 4:46 pm Digital Edition : Prabhanews
Corn: మొక్కజొన్న తిన్నాక పీచును పడేస్తున్నారా? అసలు వాటి ఉపయోగాలు తెలిస్తే అలా చేయరు! | లైఫ్ స్టైల్

Last Updated:Aug 12, 2026 4:40 PM ISTమొక్కజొన్న తిన్న తర్వాత దాని కంకి, పీచును చాలామంది పనికిరాదని భావించి పడేస్తుంటారు. కానీ కొన్ని దేశాల్లో సంప్రదాయ వైద్య విధానాల్లో మొక్కజొన్న పీచును కూడా ఉపయోగిస్తారని అమెరికాకు చెందిన పోషకాహార నిపుణురాలు సూసన్ క్యాంప్‌బెల్ అంటున్నారు.News18మొక్కజొన్న అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలామందికి ఇష్టమే. ముఖ్యంగా వర్షాకాలంలో వేడివేడిగా కాల్చిన మొక్కజొన్న తినడం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఉడికించినా, కాల్చినా మొక్కజొన్న రుచి అద్భుతంగా ఉంటుంది. మొక్కజొన్నలో కార్బోహైడ్రేట్లు, పీచుపదార్థం, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు ఉంటాయి. అయితే మొక్కజొన్న తిన్న తర్వాత దాని కంకి, పీచును చాలామంది పనికిరాదని భావించి పడేస్తుంటారు. కానీ కొన్ని దేశాల్లో సంప్రదాయ వైద్య విధానాల్లో మొక్కజొన్న పీచును కూడా ఉపయోగిస్తారని అమెరికాకు చెందిన పోషకాహార నిపుణురాలు సూసన్ క్యాంప్‌బెల్ అంటున్నారు.మరింత చదవండి

Source link