Chiranjeevi Blood Bank: ఏ వ్యక్తికైనా ఎక్కడ ప్రశంసలు ఉంటాయో.. అక్కడే విమర్శలు, ఆరోపణలు కూడా ఉంటాయనే వాస్తవం చిరంజీవికి తప్పలేదు. బ్లడ్ బ్యాంక్ పేరుతో అభిమానుల రక్తం తీసుకొని చిరంజీవి అమ్ముకుంటున్నారనే ప్రచారం అప్పట్లో జరిగింది. చాలా మంది దీనిపై విమర్శలు కూడా చేశారు.
Source link
Chiranjeevi Blood Bank: బ్లడ్ బ్యాంక్ పెట్టి రక్తం అమ్ముకున్నానా.. విమర్శలకు చిరు చెక్,రోడ్ మ్యాప్ దేనికో..!
