ప్రభన్యూస్

Chiranjeevi: నవ్వులే నవ్వులు.. కొరియన్‌ కనకరాజు మూవీపై చిరంజీవి క్రేజీ కామెంట్స్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ఈ రోజే విడుదలైన ఈ సినిమాపై చిరంజీవి క్రేజీ కామెంట్స్ చేశారు.

News18
News18

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’ థియేటర్లలో విడుదలై సందడి చేస్తోంది. విలక్షణమైన కథాంశాలతో ప్రేక్షకులను మెప్పించే వరుణ్ తేజ్, ఈసారి పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్‌కు, వరుణ్ తేజ్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, వరుణ్ సతీమణి లావణ్య త్రిపాఠి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 August 2026, 10:11 am Digital Edition : Prabhanews
Chiranjeevi: నవ్వులే నవ్వులు.. కొరియన్‌ కనకరాజు మూవీపై చిరంజీవి క్రేజీ కామెంట్స్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 07, 2026 1:46 PM ISTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'కొరియన్ కనకరాజు'. ఈ రోజే విడుదలైన ఈ సినిమాపై చిరంజీవి క్రేజీ కామెంట్స్ చేశారు. News18మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'కొరియన్ కనకరాజు' థియేటర్లలో విడుదలై సందడి చేస్తోంది. విలక్షణమైన కథాంశాలతో ప్రేక్షకులను మెప్పించే వరుణ్ తేజ్, ఈసారి పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్‌కు, వరుణ్ తేజ్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, వరుణ్ సతీమణి లావణ్య త్రిపాఠి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.మరింత చదవండి

Source link