ప్రభన్యూస్

Solar Scooter: పెట్రోల్ అవసరం లేదు, ఛార్జింగ్ మర్చిపోండి, సోలార్ స్కూటర్ వచ్చేసింది.. ఆగకుండా ఎక్కడికైనా వెళ్లోచ్చు..

ఇంధన ధరలు నిరంతరం పెరుగుతుండటం, మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాల్లో ఛార్జింగ్ స్టేషన్లు, రేంజ్‌పై ఉన్న ఆందోళనలు వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అయితే ఈ రెండు సమస్యలకు ఒకేసారి పరిష్కారం చూపేలా అమెరికాకు చెందిన ఓ స్టార్టప్ సంస్థ వినూత్న సౌరశక్తి ఆధారిత ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ స్కూటర్ ప్రత్యేకత ఏమిటంటే.. దీనికి పెట్రోల్ అవసరం లేదు. అంతేకాదు, సూర్యకాంతి ద్వారా స్వయంగా ఛార్జ్ అవుతుండటం దీని ప్రధాన ఆకర్షణ.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 August 2026, 10:07 am Digital Edition : Prabhanews