Comrade Kalyan Teaser Breakdown : శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ రిలీజ్ ఎప్పుడంటే?
శ్రీ విష్ణు నటిస్తున్న కొత్త సినిమా ‘కామ్రేడ్ కల్యాణ్’ విశేషాలు! 1992 నాటి ఆంధ్రప్రదేశ్–ఒడిశా సరిహద్దు నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు థియేటర్ ఓనర్ కల్యాణ్గా, ఆర్. నారాయణమూర్తి గారి అభిమానిగా కనిపించనున్నారు. కథలో సితార (మహిమా నంబియార్) ఎంట్రీతో ప్రేమకథ కాస్త నక్సలైట్ బ్యాక్డ్రాప్లోకి మారుతుంది. సీరియస్ టైటిల్ ఉన్నప్పటికీ సత్య, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీల కామెడీతో ఫుల్ ఎంటర్టైనర్గా రాబోతోంది. జనకిరామ్ మరెల్లా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ దసరా కానుకగా అక్టోబర్…
