ప్రభన్యూస్

Jailer 2 Movie: రజనీకాంత్ 'జైలర్-2' మూవీ ట్రైలర్.. ముత్తువేల్ పాండియన్ అరాచకం సృష్టించాడుగా!

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ జైలర్ 2. నెల్సన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా చూస్తామా అని ఒక్క రజనీ ఫ్యాన్స్ మాత్రమే కాదు యావత్ సినీ లవర్స్ వేయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ మాత్రం వేరే లెవల్‌లో ఉంది. ఈ సారి ముత్తువేల్ పాండియన్ అరాచకం సృష్టించేలా ఉన్నాడు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 October 2026, 9:55 pm Digital Edition : Prabhanews