This Month Movie Releases: ఆగస్టు నెల బాక్సాఫీస్ జాతర.. ‘టాక్సిక్’ సహా ఈ నెల రిలీజ్ కాబోతున్న బిగ్ మూవీస్ ఇవే.. | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Aug 01, 2026 3:31 PM IST టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ ఆగస్టు నెల పక్కా వినోదాల విందు అందించబోతోంది. థియేటర్ల దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి వరుసగా క్రేజీ ప్రాజెక్ట్‌లు క్యూ కట్టాయి. ఆ వివరాలు చూస్తే.. News18 టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ ఆగస్టు నెల పక్కా వినోదాల విందు అందించబోతోంది. థియేటర్ల దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి వరుసగా క్రేజీ ప్రాజెక్ట్‌లు క్యూ కట్టాయి. మాస్ యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్స్,…
