ప్రభన్యూస్

వి.వి. వినాయక్, వి.ఎన్ ఆదిత్యల చేతుల మీదుగా కరుణామయ షూటింగ్ షురూ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

చైతన్య శక్తి, స్వాతి శ్రీ జంటగా బాబీ పిక్చర్స్ మీద ప్రొడక్షన్ నెంబర్. 1గా
సంకాబత్తుల నాగేశ్వరరావు నిర్మించనున్న చిత్రం ‘కరుణామయ’.. ప్రముఖ దర్శకులు వి.వి. వినాయక్, వి.ఎన్ ఆదిత్యల చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది.

News18
News18

బాబీ పిక్చర్స్ మీద ప్రొడక్షన్ నెంబర్. 1గా సంకాబత్తుల నాగేశ్వరరావు నిర్మించనున్న చిత్రం ‘కరుణామయ’. చైతన్య శక్తి, స్వాతి శ్రీ జంటగా రాబోతోన్న ఈ సినిమాకి హర్షవర్దన్ పారెళ్ళ దర్శకత్వం వహించనున్నారు. ఆరాధ్య హైందవి సమర్ఫణలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో తెరకెక్కనున్న ఈ మూవీని ఈ ఏడాది డిసెంబర్ 23న విడుదల చేయనున్నారు. ఈ మేరకు నిర్వహించిన పూజా కార్యక్రమాలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు వి. వి. వినాయక్, వీ.ఎన్ ఆదిత్య ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వారి చేతుల మీదుగా ఈ మూవీని లాంఛనంగా ప్రారంభమైంది.

అనంతరం నిర్మాత సంకాబత్తుల నాగేశ్వరరావు మాట్లాడుతూ .. ‘‘క్రిస్మస్ సందర్భంగా మా సినిమాని ఈ ఏడాది డిసెంబర్ 23న రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. మాకు సహకరిస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా కోసం వచ్చిన వి వి వినాయక్ గారికి, V N ఆదిత్య గారికి ధన్యవాదాలు’ అని అన్నారు.

దర్శకుడు హర్షవర్దన్ పారెళ్ళ మాట్లాడుతూ .. ‘‘కుటుంబ కథా చిత్రంగా మా ‘కరుణామయ’ తెరకెక్కబోతోంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా నిర్మాత నాగేశ్వరరావు గారికి థాంక్స్. తండ్రీ కొడుకు నేపథ్యంలో మంచి ఎమోషన్స్‌తో కూడిన కథగా సినిమా ఉంటుంది. మా కోసం వచ్చిన దర్శకులు వి వి వినాయక్ గారికి, వీఎన్ ఆదిత్య గారికి థాంక్స్. ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. పగలు రాత్రి అన్న తేడా లేకుండా టీం మొత్తం కష్టపడతాం. డిసెంబర్ 23న మా మూవీని రిలీజ్ చేస్తామ’ని అన్నారు.

హీరో చైతన్య శక్తి మాట్లాడుతూ.. ‘‘కరుణామయ’ చిత్రంలో నేను హీరోగా పని చేస్తున్నాను. ఇంత మంచి కథలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. మా మూవీని హిట్ చేస్తారని ఆశిస్తున్నామ’ని అన్నారు. హీరోయిన్ స్వాతి శ్రీ మాట్లాడుతూ .. ‘‘కరుణామయ’ సినిమాలో నేను హీరోయిన్‌గా చేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. కేవలం ఒక మతానికే చెందిన వారే కనెక్ట్ అవుతారని కాకుండా.. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 July 2026, 12:43 pm Digital Edition : Prabhanews
వి.వి. వినాయక్, వి.ఎన్ ఆదిత్యల చేతుల మీదుగా కరుణామయ షూటింగ్ షురూ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 16, 2026 12:36 PM ISTచైతన్య శక్తి, స్వాతి శ్రీ జంటగా బాబీ పిక్చర్స్ మీద ప్రొడక్షన్ నెంబర్. 1గా
సంకాబత్తుల నాగేశ్వరరావు నిర్మించనున్న చిత్రం ‘కరుణామయ’.. ప్రముఖ దర్శకులు వి.వి. వినాయక్, వి.ఎన్ ఆదిత్యల చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది. News18బాబీ పిక్చర్స్ మీద ప్రొడక్షన్ నెంబర్. 1గా సంకాబత్తుల నాగేశ్వరరావు నిర్మించనున్న చిత్రం ‘కరుణామయ’. చైతన్య శక్తి, స్వాతి శ్రీ జంటగా రాబోతోన్న ఈ సినిమాకి హర్షవర్దన్ పారెళ్ళ దర్శకత్వం వహించనున్నారు. ఆరాధ్య హైందవి సమర్ఫణలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో తెరకెక్కనున్న ఈ మూవీని ఈ ఏడాది డిసెంబర్ 23న విడుదల చేయనున్నారు. ఈ మేరకు నిర్వహించిన పూజా కార్యక్రమాలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు వి. వి. వినాయక్, వీ.ఎన్ ఆదిత్య ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వారి చేతుల మీదుగా ఈ మూవీని లాంఛనంగా ప్రారంభమైంది.అనంతరం నిర్మాత సంకాబత్తుల నాగేశ్వరరావు మాట్లాడుతూ .. ‘‘క్రిస్మస్ సందర్భంగా మా సినిమాని ఈ ఏడాది డిసెంబర్ 23న రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. మాకు సహకరిస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా కోసం వచ్చిన వి వి వినాయక్ గారికి, V N ఆదిత్య గారికి ధన్యవాదాలు’ అని అన్నారు.దర్శకుడు హర్షవర్దన్ పారెళ్ళ మాట్లాడుతూ .. ‘‘కుటుంబ కథా చిత్రంగా మా ‘కరుణామయ’ తెరకెక్కబోతోంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా నిర్మాత నాగేశ్వరరావు గారికి థాంక్స్. తండ్రీ కొడుకు నేపథ్యంలో మంచి ఎమోషన్స్‌తో కూడిన కథగా సినిమా ఉంటుంది. మా కోసం వచ్చిన దర్శకులు వి వి వినాయక్ గారికి, వీఎన్ ఆదిత్య గారికి థాంక్స్. ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. పగలు రాత్రి అన్న తేడా లేకుండా టీం మొత్తం కష్టపడతాం. డిసెంబర్ 23న మా మూవీని రిలీజ్ చేస్తామ’ని అన్నారు.హీరో చైతన్య శక్తి మాట్లాడుతూ.. ‘‘కరుణామయ’ చిత్రంలో నేను హీరోగా పని చేస్తున్నాను. ఇంత మంచి కథలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. మా మూవీని హిట్ చేస్తారని ఆశిస్తున్నామ’ని అన్నారు. హీరోయిన్ స్వాతి శ్రీ మాట్లాడుతూ .. ‘‘కరుణామయ’ సినిమాలో నేను హీరోయిన్‌గా చేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. కేవలం ఒక మతానికే చెందిన వారే కనెక్ట్ అవుతారని కాకుండా.. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Hyderabad,Telanganaమరింత చదవండి

Source link