భారతీయ సినీ సంగీత ప్రపంచంలో గానకోకిలగా కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ గాయని ఎస్. జానకి మరణం సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది. తన సుమధుర స్వరంతో కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీతో సహా 20కి పైగా భాషల్లో 48 వేలకు పైగా పాటలకు ప్రాణం పోసిన ఆమె, వ్యక్తిగత జీవితంలో చాలామందికి తెలియని రహస్యాలు ఉన్నాయి.

