ప్రభన్యూస్

Kajal Aggarwal: మేకప్ గదిలోకి వచ్చి ఆ దర్శకుడు బట్టలిప్పేశాడు.. షాకయ్యా! బిగ్ సీక్రెట్ రివీల్ చేసిన కాజల్ |

కాజల్ అగర్వాల్ నందమూరి కళ్యాణ్ రామ్ సరసన నటించిన తెలుగు చిత్రం ‘లక్ష్మీ కళ్యాణం’తో తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. అయితే, ‘చందమామ’ చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ‘డార్లింగ్’, ‘బృందావనం’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘బిజినెస్ మ్యాన్’, ‘నాయక్’, ‘బాద్షా’, ‘యేవడు’, ‘టెంపర్’ వంటి అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలలో నటించి, దక్షిణ భారత చిత్రసీమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో ఒకరిగా స్థిరపడ్డారు.  Source link

Read Full News

Telugu Tv Actors: టీవీ ఆర్టిస్టులకు తెలంగాణ సర్కార్ తీపికబురు.. చరిత్రలో తొలిసారి ఇలా..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 28, 2026 4:31 PM IST తెలంగాణలో టెలివిజన్ రంగానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. సినీ రంగంతో పాటు బుల్లితెర కళాకారులను, సాంకేతిక నిపుణులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి సారిగా ప్రతిష్టాత్మక ‘టెలివిజన్ అవార్డుల’ను ప్రవేశపెట్టనుంది. News18 తెలంగాణలో టెలివిజన్ రంగానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. సినీ రంగంతో పాటు బుల్లితెర కళాకారులను, సాంకేతిక నిపుణులను…

Read Full News

Kiara Advani: టాక్సిక్‌లో కియారా అద్వానీ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? ఓరి బాబోయ్, అందుకే ఈ రేంజ్‌లో రెచ్చిపోయిందా..? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 28, 2026 3:51 PM IST యశ్ హీరోగా వస్తున్న టాక్సిక్‌ సినిమాలో కియారా అద్వానీ రోల్ ఎంత బోల్డ్ గా ఉండనుందో ఇప్పటికే వదిలిన ప్రమోషన్స్ స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇందుకోసం ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్ తాలూకు విషయాలు చర్చల్లో నిలుస్తున్నాయి. News18 ‘కేజీఎఫ్’ (KGF) సిరీస్ లాంటి ఇండస్ట్రీ హిట్స్ తర్వాత ‘రాకింగ్ స్టార్’ యశ్ (Rocking Star Yash) నుంచి వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ…

Read Full News

Pavala Shyamala Death: MAA సొంత ఖర్చులతో పావలా శ్యామల అంత్యక్రియలు.. బాధ్యత తీసుకున్న కరాటే కళ్యాణి | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 28, 2026 12:48 PM IST టాలీవుడ్ నటి సీనియర్ నటి పావలా శ్యామల తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె అంత్యక్రియల నిర్వహణకు తమ వంతు సాయంగా ‘మా’ (MAA) ముందుకు వచ్చింది. కరాటే కళ్యాణి స్వయంగా ఈ అంతిమ సంస్కారాల పూర్తి బాధ్యతలను దగ్గరుండి చూసుకోనుంది. News18 టాలీవుడ్ నటి సీనియర్ నటి పావలా శ్యామల తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. జూలై 28, 2026 అర్ధరాత్రి…

Read Full News

OTT Movie: ఈ భర్తల కష్టాలు ఊహాతీతం, 2గంటల 17నిమిషాలు నవ్వులే నవ్వులు.. ఓటీటీలో రచ్చ చేస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 28, 2026 1:35 PM IST ఈ మధ్యకాలంలో వస్తున్న డిఫరెంట్ కంటెంట్ సినిమాలకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. మరీ ముఖ్యంగా ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక కంటెంట్ ఉన్న సినిమాల హవా బాగా కనిపిస్తోంది. ఈ లిస్టులోనే ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ. News18 ఈ మధ్యకాలంలో వస్తున్న డిఫరెంట్ కంటెంట్ సినిమాలకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. మరీ ముఖ్యంగా ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక కంటెంట్ ఉన్న…

Read Full News

The Red Bag: ది రెడ్ బ్యాగ్ మాస్ అప్‌డేట్.. పార్టీ వైబ్‌ ఇచ్చే ‘డిస్కో లైట్’ సాంగ్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 28, 2026 1:04 PM IST కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ది రెడ్ బ్యాగ్ మూవీ నుంచి ‘డిస్కో లైట్’ సాంగ్ రిలీజ్ చేశారు. News18 మెమరీ మేకర్స్ బ్యానర్ పై హరికృష్ణ సోమిశెట్టి నిర్మిస్తున్న చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. ఈ మూవీకి రవి కుమార్ సీరపు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కబీర్ సింగ్,…

Read Full News

Lenin Movie: థియేటర్‌లో ఉండగానే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'లెనిన్'.. ఇదెక్కడి మాస్ ట్విస్ట్‌రా అయ్యా..!

‘లెనిన్’ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేవు కానీ.. డీసెంట్ హిట్ అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా అయ్యగారు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఒక ప్రాపర్ హిట్టు మాత్రం కొట్టింది. వీకెండ్స్ మాత్రమే కాదు.. వీక్ డేస్‌లోనూ సినిమా డీసెంట్ కలెక్షన్లు రాబడుతూ వీర విహారం సృష్టిస్తుంది. Source link

Read Full News

South Indian Cinema: శృతి మించుతున్న వీరాభిమానం.. థియేటర్లలో బాణసంచా.. ప్రాణాల మీదకు తెస్తున్న ఫ్యాన్ కల్చర్ |

కొందరు తెలుగు, కన్నడ, తమిళ సినీ ప్రముఖులు మాత్రం అభిమానాన్ని సరైన మార్గంలో నడిపిస్తున్నారు. ఉదాహరణకు మెగాస్టార్ చిరంజీవినే తీసుకుంటే.. దశాబ్దాలుగా ఆయన ఫ్యాన్స్.. ఎన్నో సామాజిక, సేవా కార్యక్రమాలు, అన్నదానాలు, రక్త దానాల వంటివి చేస్తూ.. అభిమానం అంటే ఇలా ఉండాలి అనిపిస్తున్నారు. ఇదే విధంగా రజనీకాంత్, విజయ్ లాంటి నటులు కూడా తమ ఫ్యాన్స్‌తో మంచి పనులు చేయిస్తున్నారు. ఇలాంటి చర్యలను ప్రజలు స్వాగతిస్తారు. ఈ అభిమానానికి అందరూ సపోర్ట్ చేస్తారు. కానీ థియేటర్లు…

Read Full News

Pavala Shyamala: సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత.. ఉస్మానియా ఆసుపత్రిలో గుండెపోటుతో తుదిశ్వాస | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 28, 2026 6:16 AM IST Pavala Shyamala: హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పావలా శ్యామల కన్నుమూశారు. తెరపై తనదైన హాస్యంతో నవ్వించే ఆమె ఇక లేరనే వార్త టాలీవుడ్‌ని విషాదంలో ముంచేసింది. News18 తెలుగు సినీ పరిశ్రమలో తనదైన హాస్యం, క్యారెక్టర్ నటనతో ప్రేక్షకులను నవ్వించిన సీనియర్ నటి పావలా శ్యామల ఇక లేరు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ…

Read Full News

Allu arjun: ‘రాకా’లో బన్నీ ఎంట్రీకి అట్లీ మాస్టర్ ప్లాన్.. థియేటర్లు షేక్ అవ్వడం పక్కా..! | తెలుగు సినిమా వార్తలు

తాజా సమాచారం ప్రకారం, చిత్రబృందం త్వరలో కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించనుంది. ఈ షెడ్యూల్‌లోనే అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. సాధారణ హీరో ఎంట్రీలా కాకుండా, సినిమా మొత్తానికి హైలైట్‌గా నిలిచే విధంగా ఈ సన్నివేశాన్ని అట్లీ డిజైన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఒక్క సీన్ కోసమే ప్రత్యేకంగా భారీ సెట్‌ను నిర్మించినట్లు సమాచారం. భారీ యాక్షన్, స్టైలిష్ విజువల్స్, హాలీవుడ్ స్థాయి టెక్నికల్ ఎగ్జిక్యూషన్‌తో ఈ ఎపిసోడ్‌ను తెరకెక్కించేందుకు మేకర్స్…

Read Full News