ప్రభన్యూస్

The Red Bag: ది రెడ్ బ్యాగ్ మాస్ అప్‌డేట్.. పార్టీ వైబ్‌ ఇచ్చే ‘డిస్కో లైట్’ సాంగ్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ది రెడ్ బ్యాగ్ మూవీ నుంచి ‘డిస్కో లైట్’ సాంగ్ రిలీజ్ చేశారు.

News18
News18

మెమరీ మేకర్స్ బ్యానర్ పై హరికృష్ణ సోమిశెట్టి నిర్మిస్తున్న చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. ఈ మూవీకి రవి కుమార్ సీరపు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి.

ఇక తాజాగా ‘డిస్కో లైట్’ అంటూ సాగే ఓ మాసీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. పార్టీ వైబ్‌ ఇస్తోన్న ఈ పాటలో హీరోయిన్లు, కబీర్ సింగ్ కనిపిస్తున్నారు. ఈ పాటకు కాసర్ల శ్యాం సాహిత్యం, గీతా మాధురి గాత్రం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. శేఖర్ మోపురి బాణీ ఎంతో క్యాచీగా అనిపిస్తోంది. చూస్తూనే ఈ పాట ఇన్ స్టంట్‌గా యూట్యూబ్‌లో చార్ట్ బస్టర్‌గా నిలిచేలా ఉంది.

త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు మేకర్స్. మున్ముందు మరిన్ని ప్రమోషనల్ అప్డేట్‌లతో చిత్రయూనిట్ అంచనాల్ని పెంచనుంది. ఈ సినిమాలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. శేఖర్ మోపురి సంగీతం అందిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 28 July 2026, 1:08 pm Digital Edition : Prabhanews
The Red Bag: ది రెడ్ బ్యాగ్ మాస్ అప్‌డేట్.. పార్టీ వైబ్‌ ఇచ్చే ‘డిస్కో లైట్’ సాంగ్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 28, 2026 1:04 PM ISTకబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ది రెడ్ బ్యాగ్ మూవీ నుంచి ‘డిస్కో లైట్’ సాంగ్ రిలీజ్ చేశారు.News18మెమరీ మేకర్స్ బ్యానర్ పై హరికృష్ణ సోమిశెట్టి నిర్మిస్తున్న చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. ఈ మూవీకి రవి కుమార్ సీరపు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి.ఇక తాజాగా ‘డిస్కో లైట్’ అంటూ సాగే ఓ మాసీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. పార్టీ వైబ్‌ ఇస్తోన్న ఈ పాటలో హీరోయిన్లు, కబీర్ సింగ్ కనిపిస్తున్నారు. ఈ పాటకు కాసర్ల శ్యాం సాహిత్యం, గీతా మాధురి గాత్రం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. శేఖర్ మోపురి బాణీ ఎంతో క్యాచీగా అనిపిస్తోంది. చూస్తూనే ఈ పాట ఇన్ స్టంట్‌గా యూట్యూబ్‌లో చార్ట్ బస్టర్‌గా నిలిచేలా ఉంది.త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు మేకర్స్. మున్ముందు మరిన్ని ప్రమోషనల్ అప్డేట్‌లతో చిత్రయూనిట్ అంచనాల్ని పెంచనుంది. ఈ సినిమాలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. శేఖర్ మోపురి సంగీతం అందిస్తున్నారు.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Hyderabad,Telanganaమరింత చదవండి

Source link