Serial Actress: చిరంజీవి ఎత్తుకున్న ఈ చిన్నారి ఎవరో తెలుసా? ఇప్పుడు తెలుగు సీరియల్స్‌లో తోపు హీరోయిన్
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సినీ తారల చిన్ననాటి ఫోటోలు, త్రోబ్యాక్ చిత్రాలు తరచూ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా చిరంజీవి ఒక చిన్నారిని ఎత్తుకుని ఉన్న పాత బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. ఆ చిరు ఎత్తుకున్న ఆ పిల్ల ఎవరో చూద్దామా.. Source link
