ప్రభన్యూస్

UPI చెల్లింపులకు ఆర్‌బీఐ కొత్త రూల్!.. డబ్బులు పంపే ప్రతి సారి ఈ పని చేయాల్సిందే..! | బిజినెస్

Last Updated:Aug 03, 2026 10:56 AM IST భారత్‌లో పెరుగుతున్న డిజిటల్ మోసాలను అరికట్టేందుకు యూపీఐ లావాదేవీల్లో కొత్త కన్ఫర్మేషన్ ప్రాంప్ట్ ప్రవేశపెట్టాలని బ్యాంకులు ఆర్‌బీఐకి ప్రతిపాదించాయి. ఇది ఏ లావాదేవీలకు వర్తిస్తుంది? ఎలా పనిచేస్తుంది? వినియోగదారులకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? పూర్తి వివరాలు తెలుసుకోండి. Digital Payment భారత్‌లో డిజిటల్ చెల్లింపుల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాల సంఖ్య కూడా ఆందోళనకరంగా పెరుగుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దేశంలోని ప్రధాన…

Read Full News

Liquor: మందుబాబులకు బిగ్ అలర్ట్.. మీరు ఈ బ్రాండ్స్ విస్కీ, రమ్ తాగుతున్నారా?

FSSAI: దేశంలోని ప్రముఖ మద్యం బ్రాండ్లను వినియోగించే వారికి కీలక అప్డేట్. కొన్ని ప్రముఖ మద్యం తయారీ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా అదనపు ఫ్లేవర్లను ఉపయోగిస్తున్నట్లు గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఆయా కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. దీంతో ప్రముఖ విస్కీ, రమ్ బ్రాండ్లు మరోసారి వార్తల్లో నిలిచాయి. Source link

Read Full News

Budget Car: 421 కి.మీ. రేంజ్, సన్‌రూఫ్… ధర రూ.4.69 లక్షలు! ఇవి దేశంలోనే అత్యంత చౌకైన బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు..

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతుంది. అయితీ మీకూ తక్కువ బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారికి BaaS (Battery-as-a-Service) ప్లాన్ మంచి అవకాశం అందిస్తోంది. రూ.4.69 లక్షల ప్రారంభ ధరతో మంచి కార్లు వస్తున్నాయి. ఈ కథనంలో పూర్తిగా తెలుసుకోండి. Source link

Read Full News

Gold Price Today: బంగారం, వెండి ధరలు మళ్లీ పరుగులు.. ఈరోజు ఎంత పెరిగాయో తెలుసా? | బిజినెస్

Last Updated:Aug 03, 2026 9:11 AM IST Gold Rate Today: ఈరోజు బంగారం, వెండి ధరలు పెరిగాయా.. తగ్గాయో తెలుసా? దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ అయిన ఎంసీఎక్స్ (MCX)లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ట్రేడ్ అవుతున్నాయో, మరోవైపు బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం, కిలో వెండి తాజా రేట్లు ఎలా ఉన్నాయో ఒకేసారి తెలుసుకుందాం. News18 ఈరోజు దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు లాభాలతో ట్రేడవుతున్నాయి….

Read Full News

WhatsApp Web New Features: వాట్సాప్‌లో ఆడియో, వీడియో కాలింగ్ ఫీచర్స్ వచ్చేశాయి..! ఇకపై యాప్‌ డౌన్‌లోడ్‌తో పని లేదు |

Last Updated:Aug 03, 2026 8:47 AM IST WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్, కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ (WhatsApp Web)ను ఉపయోగించే వారి కోసం అనేక కొత్త , ఉపయోగకరమైన ఫీచర్లను ప్రవేశపెట్టింది. Source link

Read Full News

Stocks to Watch Today: బ్రోకరేజీలు చూపిన టాప్ షేర్లు ఇవే.. కొంటే కాసుల వర్షమే?

Stocks to Watch Today: ఈరోజు స్టాక్ మార్కెట్‌లో పలు ప్రముఖ కంపెనీల షేర్లు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించే అవకాశముంది. త్రైమాసిక ఫలితాలు, బ్రోకరేజ్ సంస్థల తాజా రేటింగ్‌లు, టార్గెట్ ధరల్లో మార్పులు వంటి పరిణామాల నేపథ్యంలో ముత్తూట్ ఫైనాన్స్, ఐటీసీ, డిక్సన్ టెక్నాలజీస్, బజాజ్ ఫిన్‌సర్వ్, మారుతి సుజుకి తదితర షేర్లు ఫోకస్‌లో నిలిచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. Source link

Read Full News

Gold Price Prediction: బంగారం, వెండి ధరలపై అమెరికా దెబ్బ.. ధరల్లో ఊహించని ట్విస్ట్.. నిపుణుల హెచ్చరిక? |

అమెరికాతో పాటు యూకే, యూరోజోన్, జపాన్ దేశాలకు సంబంధించిన పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (PMI) గణాంకాలను కూడా పెట్టుబడిదారులు నిశితంగా గమనించనున్నారు. ఈ సూచీలు ఆయా దేశాల తయారీ, సేవల రంగాల పనితీరును తెలియజేస్తాయి. ఈ డేటా ఆశించిన దానికంటే మెరుగ్గా వస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ బలహీనంగా ఉంటే సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంపై మళ్లీ కొనుగోలు ఆసక్తి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో…

Read Full News

RBI MPC Meeting: హోం లోన్, పర్సనల్ లోన్ తీసుకున్నవారికి బిగ్ అలర్ట్.. వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం? | బిజినెస్

ఇటీవల 10 మంది ప్రముఖ ఆర్థికవేత్తలు, ట్రెజరీ విభాగాధిపతులతో నిర్వహించిన ఓ సర్వేలో ఎక్కువ మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు పీటీఐ వెల్లడించింది. ప్రస్తుతం ద్రవ్యోల్బణ పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తూ, ఆర్‌బీఐ “వేచి చూసే” (Wait and Watch) విధానాన్ని కొనసాగిస్తుందని వారు అంచనా వేశారు. అంటే వడ్డీ రేట్లను వెంటనే తగ్గించడం లేదా పెంచడం కాకుండా, రాబోయే ఆర్థిక పరిస్థితులను పరిశీలించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న…

Read Full News

Stock Market Timings: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. రేపటి నుంచి ట్రేడింగ్ టైమింగ్స్‌లో కీలక మార్పులు | బిజినెస్

Last Updated:Aug 02, 2026 6:30 PM IST SEBI New Trading Rules: స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసే పెట్టుబడిదారులు, ముఖ్యంగా F&O ట్రేడర్లకు కీలక అప్‌డేట్. మార్కెట్‌లో ధరల నిర్ణయ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) కొత్త ట్రేడింగ్ నిబంధనలను అమల్లోకి తీసుకొస్తోంది. దీంతో ఆగస్టు 3 నుంచి F&O అర్హత కలిగిన షేర్ల ట్రేడింగ్ సమయాలు, క్లోజింగ్ విధానంలో కీలక మార్పులు…

Read Full News

SIP: ప్రతి నెల రూ.12,000 ఇన్వెస్ట్ చేస్తే.. 25 ఏళ్లలో ఎంత డబ్బు అవుతుందో తెలుసా? |

ఉదాహరణకు, ఒక వ్యక్తి ప్రతి నెల రూ.12,000 చొప్పున మ్యూచువల్ ఫండ్స్‌లో SIP ద్వారా పెట్టుబడి పెడుతున్నారని, సంవత్సరానికి సగటున 12 శాతం రాబడి వస్తుందని అనుకుందాం. ఈ లెక్కల ప్రకారం, 10 సంవత్సరాల్లో అతను మొత్తం రూ.14.40 లక్షలు పెట్టుబడి పెడతాడు. ఆ పెట్టుబడి విలువ సుమారు రూ.26.6 లక్షలకు చేరే అవకాశం ఉంటుంది. ఇదే పెట్టుబడిని 20 సంవత్సరాలు కొనసాగిస్తే, మొత్తం పెట్టుబడి రూ.28.80 లక్షలు కాగా, కాంపౌండింగ్ ప్రభావంతో దాని విలువ సుమారు…

Read Full News