IRCTC Andaman Tour: అండమాన్‌లో 6 రాత్రులు… హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ సూపర్ ప్యాకేజీ |
టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే సింగిల్ ఆక్యుపెన్సీకి ఒక్కరికి రూ.87,700, డబుల్ ఆక్యుపెన్సీకి ఒక్కరికి రూ.67,300, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి ఒక్కరికి రూ.65,200 చెల్లించాలి. ఈ ప్యాకేజీకి మొత్తం 29 మంది ప్రయాణికులతో గ్రూప్‌ను ప్లాన్ చేశారు. ప్యాకేజీలో హైదరాబాద్ నుంచి పోర్ట్ బ్లెయిర్‌కు వెళ్లేందుకు, తిరిగి రావడానికి విమాన టికెట్లు ప్యాకేజీలో ఉన్నాయి. చెన్నై కనెక్షన్ కూడా ఇందులోనే ఉంటుంది. టూర్‌లో ఉండే అన్ని ప్రాంతాల్లో ఏసీ హోటల్ వసతి కల్పిస్తారు. సైట్‌సీయింగ్, ఒక ప్రాంతం నుంచి…
