ప్రభన్యూస్

Starlink: భారత్‌లో గ్రామీణ ప్రాంతాలకు స్టార్‌లింక్ సేవలు: ఎలాన్ మస్క్ | Starlink Can Improve Internet Access in Rural India, Says Elon Musk | బిజినెస్

Last Updated:Aug 21, 2026 11:26 AM IST భారత్‌లోని గ్రామీణ ప్రాంతాలకు స్టార్‌లింక్ ఇంటర్నెట్ ఉపయోగపడుతుందని ఎలాన్ మస్క్ అన్నారు. స్టార్‌లింక్ సేవలకు అనుమతుల కోసం ప్రయత్నిస్తోంది. Starlink: భారత్‌లో గ్రామీణ ప్రాంతాలకు స్టార్‌లింక్ సేవలు: ఎలాన్ మస్క్ భారత్‌లో ఇప్పటికీ ఇంటర్నెట్ సదుపాయం సరిగా అందని గ్రామీణ ప్రాంతాలకు స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ఉపయోగపడుతుందని స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్‌ను అందించడంలో ఇది కీలకంగా ఉండొచ్చని ఆయన…

Read Full News

Tata Cars: టాటా కార్ కొనాలంటే ఇప్పుడే మంచి ఛాన్స్… ధరలు పెరగబోతున్నాయి | Tata Motors Cars to Get Costlier From September 1 |

కారు కొనాలని చూస్తున్న వారికి టాటా మోటార్స్ నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. కంపెనీకి చెందిన ప్యాసింజర్ వాహనాల ధరలు సెప్టెంబర్ 1 నుంచి పెరగనున్నాయి. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కొంతవరకు భర్తీ చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ (టీఎంపీవీ) శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించింది. కంపెనీ విక్రయించే వివిధ మోడళ్లపై గరిష్ఠంగా రూ.25,000 వరకు ధర పెరగనుంది. ఈ ధరల పెంపు కంపెనీ…

Read Full News

EPFO News: PF అకౌంట్ ఉన్నవారికి బిగ్ అలర్ట్.. రిటైర్మెంట్ తర్వాత ఎన్నేళ్లపాటు వడ్డీ వస్తుందో తెలుసా? ఈ రూల్ తప్పక తెలుసుకోండి! |

ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యే ముందు EPF సభ్యులు తమ UAN, ఆధార్, PAN, బ్యాంక్ ఖాతా, మొబైల్ నంబర్, నామినీ వివరాలు వంటి సమాచారం సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా బ్యాంక్ ఖాతా వివరాలు లేదా KYCలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని ముందుగానే సరిచేసుకోవడం ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ ప్రక్రియ సులభంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే రిటైర్మెంట్ తర్వాత EPF మొత్తాన్ని వెంటనే విత్‌డ్రా చేయాలా, ఖాతాలోనే కొనసాగించాలా…

Read Full News

Gold Price Today: దడ పుట్టిస్తున్న బంగారం ధరలు.. మరోసారి భగ్గుమన్న వెండి.. ఈరోజు ఎంత పెరిగిందంటే! | బిజినెస్

Last Updated:Aug 21, 2026 9:12 AM IST Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ ఇండెక్స్‌లో మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఫైల్ ఫోటో శుక్రవారం ఉదయం దేశీయ బులియన్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా కదిలాయి….

Read Full News

Unlisted Shares: IPOకు ముందే పెట్టుబడి పెట్టే ఛాన్స్.. అన్‌లిస్టెడ్ షేర్లు ఎలా కొనాలో తెలుసా? | బిజినెస్

Last Updated:Aug 21, 2026 8:31 AM IST Unlisted Shares: NSE, BSEలో లిస్టైన షేర్లతో పాటు అన్‌లిస్టెడ్, ప్రీ-ఐపీఓ షేర్లపై కూడా ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతోంది. భవిష్యత్తులో ఐపీఓకు వచ్చే అవకాశం ఉన్న కంపెనీల్లో ముందుగానే పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇవి ఒక అవకాశంగా కనిపిస్తున్నాయి. అయితే లిస్టెడ్ షేర్లతో పోలిస్తే అన్‌లిస్టెడ్ షేర్ల కొనుగోలు విధానం, ధర నిర్ణయం, లిక్విడిటీ, రిస్క్‌లు భిన్నంగా ఉంటాయి. అసలు అన్‌లిస్టెడ్ షేర్లు అంటే ఏంటి? వాటిని…

Read Full News

Stocks to Watch Today: ఈరోజు మార్కెట్‌లో కలకలం రేపే స్టాక్స్.. SBI Cardకు డౌన్‌గ్రేడ్, Gold Loan కంపెనీలకు బూస్ట్

Stocks to Watch Today: ఈరోజు స్టాక్ మార్కెట్‌లో పలు కీలక షేర్లు ఇన్వెస్టర్ల ఫోకస్‌లో ఉండనున్నాయి. SBI Cardపై Bernstein టార్గెట్ ధరను భారీగా తగ్గించగా, Gold Loan కంపెనీలైన IIFL Finance, Muthoot Finance, Manappuram Financeపై JPMorgan పాజిటివ్‌గా ఉంది. మరోవైపు Hindustan Zinc, Crompton Consumer, Titagarh Rail Systems, Anthem Biosciencesతో పాటు ప్రైవేట్ బ్యాంకులపై ప్రముఖ బ్రోకరేజీలు కీలక అంచనాలు వెల్లడించాయి. దీంతో ఈ స్టాక్స్‌లో బ్రోకరేజీల తాజా…

Read Full News

Sugar Prices Hike: చక్కెర ధరలు పెరగకుండా కేంద్రం సంచలన నిర్ణయం.. ఎవరు ఎంత స్టాక్ పెట్టుకోవచ్చంటే? |

చక్కెర ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?2026-27 చక్కెర సీజన్ ప్రారంభానికి ముందు దేశంలో అందుబాటులో ఉన్న ప్రారంభ నిల్వలు తక్కువగా ఉండటంతో మార్కెట్లో సరఫరాపై ఆందోళనలు నెలకొన్నాయి. దీనికి తోడు పండుగల సీజన్ దగ్గరపడటంతో చక్కెరకు డిమాండ్ కూడా పెరుగుతోంది. సాధారణంగా గణేష్ చతుర్థి, దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగల కారణంగా ఆగస్టు నుంచి నవంబర్ వరకు చక్కెర వినియోగం గణనీయంగా పెరుగుతుంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, దేశవ్యాప్తంగా సగటు ఎక్స్-మిల్ చక్కెర ధర మంగళవారం…

Read Full News

Indian Railways: ఒకరి పేరుతో ఉన్న ట్రైన్ టికెట్‌తో.. మరొకరు ప్రయాణిస్తే ఏమవుతుందో తెలుసా? తప్పక తెలుసుకోవాల్సిన రూల్! |

రైలు ప్రయాణం చేసే సమయంలో టికెట్ విషయంలో ప్రయాణికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మరొకరి పేరుతో బుక్ చేసిన టికెట్‌ను ఉపయోగించి ప్రయాణించడం చట్టపరంగా సమస్యలకు దారితీయవచ్చు. ఇలాంటి టికెట్‌పై ప్రయాణిస్తూ రైల్వే అధికారులకు పట్టుబడితే టికెట్‌ను జప్తు చేయడంతో పాటు ప్రయాణ ఛార్జీ, అదనపు జరిమానా చెల్లించాల్సి రావచ్చు. పరిస్థితిని బట్టి ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లి జైలు శిక్షకు కూడా దారితీసే అవకాశం ఉంది. భారతీయ రైల్వేలో రిజర్వేషన్ టికెట్ సాధారణంగా…

Read Full News

Petrol Diesel Price Today: వాహనదారులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ రేట్లు రేట్లు ఇవే? | బిజినెస్

Last Updated:Aug 21, 2026 6:24 AM IST Petrol Price Today: దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 21కు సంబంధించిన ఇంధన ధరలను ఇండియన్ ఆయిల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ఎంత ఉందో తెలుసా? News18 అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి…

Read Full News

క్రెడిట్ కార్డుపై వార్షిక ఫీజు కట్టడం నిజంగా లాభమేనా? ఇలా లెక్కేస్తే అసలు విషయం తెలిసిపోతుంది | బిజినెస్

Last Updated:Aug 20, 2026 11:08 PM IST క్రెడిట్ కార్డుకు ఏడాదికి రూ.500, రూ.2,000 లేదా రూ.10,000 ఫీజు చెల్లిస్తున్నారా? అయితే మీరు నష్టపోతున్నారో.. లేక ఫీజు కంటే ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారో ఒక చిన్న లెక్కతో తెలుసుకోవచ్చు. News18 క్రెడిట్ కార్డుకు ఏడాదికి రూ.500, రూ.2,000 లేదా ఏకంగా రూ.10,000 వరకు వార్షిక ఫీజు చెల్లించాల్సి వస్తే చాలామందికి అది అనవసర ఖర్చులా అనిపిస్తుంది. మార్కెట్‌లో వార్షిక ఫీజు లేని కార్డులు కూడా ఎన్నో…

Read Full News