ప్రభన్యూస్

BMW X1: బీఎండబ్ల్యూ కొత్త కారు వచ్చేసింది… రూ.44,444 ఈఎంఐతో ఇంటికి తెచ్చుకెళ్లొచ్చు | BMW X1 Long Wheelbase Launched in India at Rs 49.90 Lakh |

పనితీరు విషయానికి వస్తే 1.5 లీటర్ బీఎండబ్ల్యూ ట్విన్‌పవర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 156 హెచ్‌పీ పవర్, 230 ఎన్ఎం టార్క్ అందిస్తుంది. 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చే ఈ కారు లీటరుకు 15.5 కి.మీ. మైలేజ్ ఇస్తుంది. టెక్నాలజీ పరంగా బీఎండబ్ల్యూ ఆపరేటింగ్ సిస్టమ్ 9తో ఐడ్రైవ్, వాయిస్, టచ్ కంట్రోల్, రిమోట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఉన్నాయి. బీఎండబ్ల్యూ డిజిటల్ కీ ప్లస్‌తో స్మార్ట్‌ఫోన్ లేదా స్మార్ట్‌వాచ్‌ను కారు కీగా ఉపయోగించవచ్చు. డిజిటల్ కీని…

Read Full News

Resin Art Business: కేవలం రూ.6,000తో ఇంటి నుంచే బిజినెస్… ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన ఈ ఐడియా మీకోసమే!

Resin Art Business | రెసిన్ ఆర్ట్ ఇప్పుడు కేవలం హాబీగా కాకుండా తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచే మొదలుపెట్టగల చిన్న వ్యాపారంగా మారుతోంది. కేవలం రూ.6,000-రూ.7,000తో ప్రారంభించి, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కస్టమర్లను చేరుకునే అవకాశం ఉంది. Source link

Read Full News

పాత ఫోన్, ఫర్నిచర్, బంగారు నగలు అమ్ముతున్నారా? ఈ రూల్స్ తెలియకుండా అమ్మితే అంతే సంగతి.. | బిజినెస్

Last Updated:Aug 21, 2026 3:59 PM IST మీ ఇంట్లో ఉన్న పాత ఫోన్, ఫర్నిచర్ లేదా బంగారు నగలను అమ్మాలని చూస్తున్నారా? అయితే ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ప్రతి వస్తువు అమ్మకంపై ట్యాక్స్ ఉండదు.. కానీ కొన్ని వస్తువులకు వ్యక్తిగత వినియోగం అనే మినహాయింపు వర్తించదు. మరి ఏ వస్తువులకు ట్యాక్స్ లేదు? News18 ఇంట్లో ఉపయోగం లేకుండా ఉన్న పాత మొబైల్, ల్యాప్‌టాప్, ఫర్నిచర్ లేదా నగలను విక్రయించి డబ్బు పొందడం…

Read Full News

Rakhi Gift Ideas: రాఖీకి రూ.1,000 లోపే అదిరిపోయే గిఫ్ట్… మీ సిస్టర్ చూసి ఫిదా అవ్వాల్సిందే

Rakhi Gift Ideas | రాఖీకి రూ.1,000లోపే గిఫ్ట్ కోసం చూస్తున్నారా? అక్కా, చెల్లెలికి ఉపయోగపడే సూపర్ గిఫ్ట్ ఇది. ఈ గిఫ్ట్ చూస్తే మీ సిస్టర్ సర్‌ప్రైజ్ కావాల్సిందే. Source link

Read Full News

ఆర్మీ సిబ్బందికి పీఎన్‌బీ భారీ ఆఫర్… షాపింగ్, ట్రావెల్ బెనిఫిట్స్‌తో క్రెడిట్ కార్డ్ | Indian Army Personnel to Get Exclusive PNB Credit Cards | బిజినెస్

Last Updated:Aug 21, 2026 2:18 PM IST పీఎన్‌బీ, భారత సైన్యం మధ్య ఒప్పందం కుదిరింది. సైనికులకు ప్రత్యేక ప్రయోజనాలతో రెండు క్రెడిట్ కార్డులు రూపొందించింది ఈ బ్యాంకు. పీఎన్‌బీ లక్సూరా మెటల్, పీఎన్‌బీ పరాక్రమ్ పేర్లతో ఈ కార్డులు ఇవ్వనుంది. ఆర్మీ సిబ్బందికి పీఎన్‌బీ భారీ ఆఫర్… షాపింగ్, ట్రావెల్ బెనిఫిట్స్‌తో క్రెడిట్ కార్డ్ (image: PNB) భారత సైన్యంలో పనిచేస్తున్న సిబ్బందికి ప్రత్యేక ప్రయోజనాలు అందించే రెండు క్రెడిట్ కార్డులను తీసుకురావడానికి పంజాబ్…

Read Full News

Meesho Jobs: గుడ్ న్యూస్ చెప్పిన మీషో… పండుగ సీజన్‌లో 10 లక్షల ఉద్యోగాలు | Meesho Expects to Generate 10 Lakh Seasonal Jobs Ahead of Festive Season |

భారతదేశంలో పండుగ సీజన్ అంటే షాపింగ్‌కు ప్రత్యేకమైన సమయం. దసరా, దీపావళి వంటి పండుగల సందర్భంగా దుస్తులు, ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, హోమ్ అప్లయన్సెస్, గిఫ్ట్స్ వంటి వస్తువుల కొనుగోళ్లు భారీగా పెరుగుతాయి. డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు, నో-కాస్ట్ ఈఎంఐలు, ఇంటికే డెలివరీ వంటి సదుపాయాలతో ఆన్‌లైన్ షాపింగ్‌కు కూడా డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాలు, పట్టణాల్లో ఆన్‌లైన్ కొనుగోళ్లకు ఆదరణ పెరుగుతోంది. దీంతో పండుగ సీజన్ ఈ-కామర్స్ కంపెనీలకు చాలా కీలకంగా మారింది….

Read Full News

Indian Railways: రైల్లో ఏసీ పనిచెయ్యకపోతే.. టికెట్ మనీ ఎలా పొందాలి?

Indian Railways: భారతీయ రైళ్లలో అనేక సమస్యల్ని చూస్తూ ఉంటాం. ఐతే.. మనం చెల్లించే టికెట్ ఛార్జీలకు తగిన సర్వీసులు మనకు అంది తీరాలి. లేదంటే.. మనీ వాపస్ తీసుకోవాలి. మరి రైల్లో ఏసీ పనిచెయ్యకపోతే, ఎలా మనీ వెనక్కి పొందాలో తెలుసుకోండి. Source link

Read Full News

Cheque Bounce: చెక్ బౌన్స్ నోటీసును పట్టించుకోకపోతే ఏమవుతుంది? అడ్వకేట్ చెప్పిన అసలు రూల్ ఇదే!

Cheque Bounce | చెక్ బౌన్స్ అయితే అది కేవలం బ్యాంకింగ్ సమస్యగానే కాకుండా చట్టపరమైన వివాదంగా మారే అవకాశం ఉంటుంది. నోటీసు, గడువులు, అవసరమైన పత్రాల విషయంలో సరైన సమయంలో చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. చెక్ బౌన్స్ నుంచి కేస్ వరకు ఏ దశలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. Source link

Read Full News

AI Scams: ఏఐ వాడుతున్నారా? ఈ స్కామ్స్‌తో జాగ్రత్త అంటున్న ఎక్స్‌పర్ట్ | AI Expert Explains One Simple Rule Could Protect You From AI-Powered Scams | బిజినెస్

Last Updated:Aug 21, 2026 11:03 AM IST ఏఐ మోసాలు వేగంగా, వ్యక్తిగతంగా మారుతున్నాయి. వాయిస్ క్లోనింగ్, డీప్‌ఫేక్ వీడియోలతో స్కామర్లు మోసాలు చేస్తున్నారు. అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లను స్వతంత్రంగా వెరిఫై చేయాలి. AI Scams: ఏఐ వాడుతున్నారా? ఈ స్కామ్స్‌తో జాగ్రత్త అంటున్న ఎక్స్‌పర్ట్ (image: AI Generated) కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో మోసాలు ఇప్పుడు మరింత వేగంగా, వ్యక్తిగత వివరాలకు తగ్గట్టుగా జరుగుతున్నాయి. నిజమైన మెసేజ్, కాల్‌కు నకిలీదానికి తేడా గుర్తించడం…

Read Full News

Best Mileage Bikes: లీటర్ పెట్రోల్‌కి 65 Km మైలేజీ, అడ్వాన్స్ ఫీచర్స్.. రూ.65,642 కే అదిరిపోయే బైక్‌లు ఇవే |

Honda Shine 100:(హోండా షైన్-100)ఈ బైక్ ఎక్స్-షోరూమ్ రూ.65,642 ప్రారంభ ధరతో లభించే కంఫర్ట్, నమ్మకమైన కమ్యూటర్ బైక్. ఇది దృఢమైన ఛాసిస్, పొడవైన , సౌకర్యవంతమైన సీటు, క్లాసిక్ గ్రాఫిక్స్‌తో సహా సరళమైన ఇంకా ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఫీచర్ల పరంగా ఇది ప్రాథమిక అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ సెన్సార్, హాలోజన్ హెడ్‌లైట్, మెరుగైన భద్రత కోసం కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ (CBS)తో వస్తుంది. ఈ బైక్ రోజువారీ ప్రయాణాలకు, ఉద్యోగ…

Read Full News