Tempsens Instruments IPO: టెంప్సెన్స్ IPOపై ఇన్వెస్టర్ల కన్ను.. అలాట్‌మెంట్ ఎప్పుడు? లిస్టింగ్ ఎప్పుడంటే? | బిజినెస్
Last Updated:Aug 25, 2026 8:35 AM IST Tempsens Instruments IPO: టెంప్సెన్స్ ఇన్‌స్ట్రుమెంట్స్ IPOకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. చివరి రోజు నాటికి ఇష్యూ ఏకంగా 184.07 రెట్లు సబ్‌స్క్రైబ్ కాగా, QIBలు, NIIల విభాగాల్లో 300 రెట్లకు పైగా బిడ్లు రావడం విశేషం. ప్రతీకాత్మక చిత్రం టెంప్సెన్స్ ఇన్‌స్ట్రుమెంట్స్ (Tempsens Instruments) ఐపీఓకు పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన లభించింది. ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ చివరి రోజైన ఆగస్టు 24, 2026…
