Har Ghar Tiranga: “తిరంగాతో సెల్ఫీ తీసుకోండి.. అప్‌లోడ్ చెయ్యండి”.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు |
Last Updated:Aug 13, 2026 10:09 AM IST Har Ghar Tiranga: 150 ఏళ్ల వందేమాతరం వేడుకల్లో మనందరం భాగస్వామ్యులం అవుదాం. సెల్ఫీ అప్‌లోడ్ చేసుకొని.. హర్ ఘర్ తిరంగాలో మన మార్క్ వేసుకుందాం. ఎలాగో తెలుసుకుందాం. “తిరంగాతో సెల్ఫీ తీసుకోండి.. అప్‌లోడ్ చెయ్యండి”.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు హర్ ఘర్ తిరంగా: స్వాతంత్ర్య స్ఫూర్తిని, వందేమాతర గీతాన్ని గౌరవిస్తూ… భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది….
