Public Examinations Bill: ఇక పార్లమెంట్లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు.. అక్రమార్కులకు దబిడ దిబిడే! |
Last Updated:Jul 26, 2026 5:24 AM IST Public Examinations Bill: తప్పులు అందరూ చేస్తారు. కానీ వాటిని సరిచేసుకోవడంలోనే నిబద్ధత బయటపడుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తన తప్పును సరిదిద్దుకునే ఛాన్స్ పొందింది. అందుకు ఈ పబ్లిక్ ఎగ్జామ్స్ సవరణ బిల్లే కీలకం. దీన్ని సరిగ్గా నిర్వహించి, అమలు చేస్తే, కేంద్రానికి పోయిన ఖ్యాతి తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక పార్లమెంట్లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు.. అక్రమార్కులకు దబిడ దిబిడే! కేంద్ర…
