ప్రభన్యూస్

Heavy Rains Lash Delhi : భారీ వర్షాలు.. ఢిల్లీ జలమయం!

దేశవ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. శుక్రవారం ఢిల్లీ-ఎన్సీఆర్లో కురిసిన భారీ వర్షానికి రహదారులన్నీ జలమయమై, తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఒడిశా, కేరళ రాష్ట్రాలకు వాతావరణ శాఖ (IMD) ‘రెడ్ అలర్ట్’ జారీ చేయగా, పశ్చిమ బెంగాల్కు ‘ఆరంజ్ అలర్ట్’ ప్రకటించింది. కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా వర్షాలు తీవ్రంగా కురుస్తున్నాయి. Source link

Read Full News

Murder: రీల్స్ చూస్తోందని.. భార్యను చంపేశాడు.. బెంగళూరులో దారుణం!

Murder: స్మార్ట్‌ఫోన్ వ్యామోహం, సోషల్ మీడియా పిచ్చి చివరకు ఒక పచ్చని సంసారంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో నిరంతరం ‘రీల్స్’ చూస్తూ, సమయానికి ఇంట్లో వంట చేయడమే కాకుండా ఇంటి పనులను పట్టించుకోవడం లేదన్న కోపంతో ఓ భర్త కట్టుకున్న భార్యపై కిరాతకానికి ఒడిగట్టాడు. Source link

Read Full News

Trump Announces : $3 బిలియన్ల మైనింగ్ ప్రాజెక్టులు ప్రకటన..!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక ఖనిజాలు (Critical Minerals) మరియు బ్యాటరీ ఉత్పత్తి ప్రాజెక్టుల కోసం దాదాపు 3 బిలియన్ డాలర్ల (సుమారు ₹25,000 కోట్లు) భారీ పెట్టుబడులను ప్రకటించారు. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించి, అమెరికాను మైనింగ్ రారంగంలో గ్లోబల్ సూపర్పవర్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. డిఫెన్స్, ఆటోమొబైల్ మరియు టెక్నాలజీ రంగానికి అవసరమైన ముడి పదార్థాల స్వదేశీ ఉత్పత్తిని పెంచడమే ఈ ప్రాజెక్టుల ముఖ్య ఉద్దేశం. Source link

Read Full News

Top 10 News: నేటి టాప్ 10 న్యూస్ మీకోసం.. కేవలం రెండు నిమిషాల్లో చదివేయండి

చంద్రబాబు బాపట్లలో ‘నేతన్న సేవలో’ పథకం ప్రారంభించి, 71,536 చేనేత కుటుంబాలకు రూ.179 కోట్లు విడుదల చేశారు. అమరావతి అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. Source link

Read Full News

అమెరికా ఎంపీలకు భారత్ కౌంటర్.. ఆ విషయంలో జోక్యం చేసుకోవద్దని క్లాస్! |

Last Updated:Aug 07, 2026 10:09 PM IST విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణలపై అమెరికా ఎంపీ చేసిన వ్యాఖ్యలకు భారత్ తీవ్రంగా బదులిచ్చింది. చట్టాల రూపకల్పన తమ అంతర్గత విషయమని, విదేశీ నిధుల నియంత్రణ అమెరికాలోనూ ఉందంటూ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. News18 విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణ బిల్లుపై అమెరికా ఎంపీ చేసిన విమర్శలపై భారతదేశం తీవ్రంగా స్పందించింది. చట్టాలకు సంబంధించిన అంశాలు పూర్తిగా తమ అంతర్గత…

Read Full News

GK: భారతదేశంలోని ఈ ఒక్క ప్రాంతంలో మాత్రమే ఆగస్టు 14న జెండా ఎగరేస్తారు.. ఎందుకో తెలుసా? కాశ్మీర్ కాదు..

భారతదేశమంతా ఆగస్టు 15 ఉదయం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటే, ఈ ప్రాంతంలో మాత్రం ఆగస్టు 14న జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.ఈ చారిత్రక సంప్రదాయం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి. Source link

Read Full News

ఒకే చెట్టుకు వేలాడుతూ ఇద్దరు యువతులు.. కారణం ఏంటో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

ఒకే చెట్టుకు వేలాడుతూ ఇద్దరు యువతులు విగతజీవులుగా కనిపించారు. ఇంతటి దారుణ నిర్ణయం వెనుక ఉన్న అసలు నిజం ఏంటో తెలుసా? Source link

Read Full News

Indian Air Force: భావనా కాంత్ ఎవరు?.. దేశం మొత్తం ఆమెపై ప్రశంసలు ఎందుకు కురిపిస్తోంది? |

Last Updated:Aug 07, 2026 2:52 PM IST భారత వాయుసేనలో ఇప్పటివరకు ఏ మహిళా సాధించని ఘనతను ఆమె సొంతం చేసుకుంది. 20 వారాల అత్యంత కఠినమైన శిక్షణను పూర్తి చేసి కొత్త చరిత్ర సృష్టించింది. అసలు ఈ మహిళ ఎవరు? ఆమె సాధించిన ‘టాప్ గన్’ ఘనత ఏమిటి? భావనా కాంత్ విజయగాథలోని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి. IAF Squadron Leader Bhawana Kanth (IMAGE- X) భారత వైమానిక దళం (IAF)లో మహిళల…

Read Full News

Thalapathy Vijay vs Udayanidhi Stalin: కావేరి నది జలాల వివాదం.. అసెంబ్లీలో సీఎం విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ |

Last Updated:Aug 07, 2026 2:38 PM IST కర్ణాటక తలపెట్టిన మేకేదాటు డ్యామ్ ప్రాజెక్టుపై తమిళనాడు అసెంబ్లీ దద్దరిల్లింది. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష నేత ఉదయనిధి డిమాండ్ చేయగా, చౌకబారు రాజకీయాలు చేయొద్దంటూ ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. News18 కర్ణాటక ప్రభుత్వం కావేరీ నదిపై ప్రతిపాదించిన మేకేదాటు ప్రాజెక్టుపై తమిళనాడు అసెంబ్లీలో శుక్రవారం తీవ్ర దుమారం రేగింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. డ్యామ్ నిర్మాణాన్ని…

Read Full News

Vandemataram Act: వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. విద్యార్థులు సరిగా ఆలపించకపోతే శిక్షిస్తారా? |

Last Updated:Aug 07, 2026 1:47 PM IST Vandemataram Act: వందేమాతరం బిల్లు.. ఇప్పుడు చట్టంగా మారడంతో.. ప్రజలకు దీనిపై అనేక సందేహాలు ఉన్నాయి. మొత్తం 6 చరణాలూ పాడాలా లేక.. ఇప్పటివరకూ పాడుతున్నట్లే పాడాలా? విద్యార్థులు సరిగా పాడకపోతే.. శిక్షిస్తారా అనే అనేక సందేహాలున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ (అమెండ్‌మెంట్) బిల్లు, 2026కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు….

Read Full News