Last Updated:
ఫేషియల్ చేయించుకునే ముందు కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. చర్మానికి సరిపోని ఫేషియల్ చేయించుకుంటే గ్లో రావడం పక్కనపెట్టి, ఎర్రగా మారడం, దురద, మంట లేదా మొటిమలు పెరగడం వంటి సమస్యలు రావచ్చు.
ధూళి, కాలుష్యం, ఎండ, మారుతున్న జీవనశైలి కారణంగా చర్మంపై పొడిబారడం, జిడ్డు, మొటిమలు, ట్యాన్ వంటి సమస్యలు కనిపించవచ్చు. దీంతో చాలామంది స్కిన్ షైనింగ్‌గా కనిపించేందుకు ఫేషియల్స్ చేయించుకుంటారు. ముఖ్యంగా పెళ్లికి ముందు వధువులు తమ ముఖంపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అయితే ఫేషియల్ చేయించుకునే ముందు కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. చర్మానికి సరిపోని ఫేషియల్ చేయించుకుంటే గ్లో రావడం పక్కనపెట్టి, ఎర్రగా మారడం, దురద, మంట లేదా మొటిమలు పెరగడం వంటి సమస్యలు రావచ్చు. న్యూస్18 బెంగాలీ కథనం ప్రకారం అవేంటో తెలుసుకుందాం.

