ఎలా తినవచ్చు?: బ్లాక్ గార్లిక్ రెబ్బలను నేరుగా తినవచ్చు. అంతేకాకుండా సలాడ్లు, సూప్‌లు, కూరలు, సాస్‌లు, బ్రెడ్ వంటి ఆహార పదార్థాల్లోనూ ఉపయోగించవచ్చు. సాధారణ వెల్లుల్లితో పోలిస్తే దీని రుచి, ఆకృతి పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

Source link