మెత్తబడిపోయిన బిస్కెట్లను పడేయాల్సిన అవసరం లేదు.. ఇంట్లోనే కొన్ని సింపుల్ కిచెన్ హ్యాక్స్తో వాటిని మళ్లీ క్రిస్పీగా మార్చుకోవచ్చు. మైక్రోవేవ్, తవా, ఫ్రీజర్ వంటి పద్ధతులతో బిస్కెట్లలోని తేమను తగ్గించి తిరిగి క్రిస్పీగా చేసుకోవచ్చు.
Source link
Biscuits: బిస్కెట్లు మెత్తబడితే పారేస్తున్నారా.. ఈ సింపుల్ కిచెన్ హ్యాక్స్తో మళ్లీ క్రిస్పీగా మార్చుకోవచ్చు!
