Bank Holidays November 2026: నవంబర్లో బ్యాంకు పనులు ఉన్నాయా? అయితే ముందుగానే సెలవుల జాబితా తెలుసుకోండి. దీపావళి, ఛత్ పూజ, గురునానక్ జయంతి సహా పలు పండుగలతో పాటు ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాల్లో బ్యాంకు శాఖలు మూసి ఉంటాయి. అయితే, సెలవులు రాష్ట్రం, నగరాన్ని బట్టి మారుతాయి. నవంబర్లో ఏ తేదీల్లో బ్యాంకులు పనిచేయవు? హైదరాబాద్లో ఏ రోజులు సెలవులు? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Source link
Bank Holidays: నవంబర్లో బ్యాంకులకు సెలవులే సెలవులు.. దీపావళి నుంచి గురునానక్ జయంతి వరకు లిస్ట్ ఇదే!
