ప్రభన్యూస్

Swamidasu Nagarathnam

Gold Offer: అమెజాన్‌లో గోల్డ్ కొనేవారికి భారీ ఆఫర్… 10 గ్రాముల బంగారంపై రూ.10 వేల పైనే ఆదా! |

ఇప్పుడు ఇదే బరువున్న బంగారాన్ని జ్యువెలరీ షాపులో కొనుగోలు చేస్తే ఎంత ఖర్చవుతుందో చూద్దాం. ఈ పోలిక కోసం గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.15,082గా తీసుకుందాం. ఈ ధర ప్రకారం 2 గ్రాముల బంగారం విలువ రూ.30,164 అవుతుంది. మేకింగ్ ఛార్జీలు 3 శాతంగా తీసుకుంటే రూ.904.92 అవుతాయి. బంగారం ధర, మేకింగ్ ఛార్జీలు కలిపితే రూ.31,068.92 అవుతుంది. సాధారణంగా వినియోగదారుడికి బంగారు ఆభరణాన్ని విక్రయించినప్పుడు మొత్తం లావాదేవీ విలువపై 3 శాతం జీఎస్‌టీ…

Read Full News

Custard Apple: సీతాఫలం పండే కాదు.. ఆకుల్లోనూ ఎన్నో ఔషధ గుణాలు! వాటి ప్రయోజనాలు ఇవే! | లైఫ్ స్టైల్

Last Updated:Oct 10, 2026 9:51 AM IST సీతాఫలం చెట్టు ఆకుల గురించి మాత్రం చాలా మందికి తెలియదు. న్యూస్18 కన్నడ కథనం ప్రకారం సంప్రదాయ వైద్యంలో ఈ ఆకులను కొన్ని ఆరోగ్య సమస్యల కోసం ఉపయోగిస్తారు. వీటిలో ఫ్లేవనాయిడ్లు, ఇతర మొక్కల సమ్మేళనాలు ఉన్నట్లు పరిశోధనలు గుర్తించాయి. News18 సీతాఫలం అనగానే చాలామందికి గుర్తొచ్చేది దాని తియ్యటి గుజ్జు, ప్రత్యేకమైన రుచి. పండులో పోషకాలు ఉంటాయని చాలామందికి తెలుసు. అయితే సీతాఫలం చెట్టు ఆకుల…

Read Full News

CJP Protest: 35 వేల బలగాలు.. 20 జోన్లు.. డ్రోన్లు, బాడీ కెమెరాలతో పోలీసుల కట్టుదిట్టమైన పహారా! |

Last Updated:Oct 10, 2026 9:23 AM IST CJP Protest: పోలీసుల అనుమతి నిరాకరణను తోసిరాజంటూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) జంతర్ మంతర్ వద్ద శనివారం నిరసనకు పిలుపునివ్వడంతో దేశ రాజధాని ఢిల్లీ అష్టదిగ్బంధంలో చిక్కుకుంది. PC: PTI ‘జంతర్ మంతర్ 2.0’ పేరిట చేపట్టే ఈ నిరసనకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు రాజధాని అంతటా భారీ భద్రతా ఏర్పాట్లు అమలు చేశారు….

Read Full News

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో దుమ్మురేపిన కస్టమర్లు… ఒక్క నిమిషంలో 63 లక్షల మంది షాపింగ్ | బిజినెస్

అక్టోబర్ 8 అర్ధరాత్రి నుంచి ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ సభ్యులతో పాటు కో-బ్రాండెడ్ కార్డులు ఉన్నవారికి ఎర్లీ యాక్సెస్ సేల్ ప్రారంభమైంది. ఈ సమయంలో మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, పెద్ద గృహోపకరణాలు, బ్యూటీ ఉత్పత్తులు, లైఫ్‌స్టైల్, హోమ్ ప్రొడక్ట్స్ విభాగాల్లో కలిపి 28.7 కోట్లకు పైగా సెషన్లు నమోదయ్యాయి. సేల్ మొదటి గంటలో వచ్చిన సందర్శనల్లో దాదాపు సగం మంది టైర్-3 పట్టణాలు, అంతకంటే చిన్న ప్రాంతాల నుంచి వచ్చినవారేనని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. సేల్ ప్రారంభంలో పంజాబ్‌లోని సర్దూల్‌గఢ్,…

Read Full News

యాపిల్స్ కొనేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. ఇలాంటివి కొంటే ఆరోగ్యం కాదు అనారోగ్యం వస్తుంది..

మార్కెట్లో తియ్యటి యాపిల్స్ కొనాలనుకుంటున్నారా? ఎరుపు రంగును మాత్రమే చూసి కొనకుండా, తాజా పండును గుర్తించే ఈ చిట్కాలు పాటించండి.గోల్డెన్ డెలీషియస్ యాపిల్స్ ప్రత్యేకత, పండు గట్టిదనం, బరువు, మచ్చలు, వాసన ఆధారంగా మంచి యాపిల్‌ను ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి. Source link

Read Full News

Gold Price Hike: రోజురోజుకూ పెరుగుతున్న పసిడి ధరలు.. బంగారం కొనాలంటే బెంబేలెత్తాల్సిందే! |

bullions.co.in విడుదల చేసిన హైదరాబాద్ బులియన్ మార్కెట్‌ ధరల ప్రకారం.. అక్టోబర్ 5వ తేదీ సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,420గా ఉంది. అయితే, ఆరు రోజుల వ్యవధిలోనే ఈ ధర రూ.1,51,660కు చేరుకుంది. అంటే అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 10 వరకు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.2,240 పెరిగింది. తక్కువ సమయంలోనే ధరలు ఈ స్థాయిలో పెరగడం కొనుగోలుదారుల బడ్జెట్‌పై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల…

Read Full News

Trump: AI కాదు.. SI అనండి! లేదంటే దేశద్రోహులే.. ట్రంప్ వితండవాదం |

Last Updated:Oct 10, 2026 5:47 AM IST Trump: టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తున్న కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ – ఏఐ) నామకరణంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అత్యంత విచిత్రమైన, వివాదాస్పద వైఖరిని ప్రదర్శించారు. ట్రంప్ ప్రపంచమంతా ఏఐ అని పిలుస్తున్న ఈ సాంకేతికతను ఇకపై ‘సూపర్‌ ఇంటెలిజెన్స్‌’ (ఉత్తమ మేధ లేదా ఎస్‌ఐ) అని మాత్రమే పిలవాలని ఆయన హుకుం జారీ చేశారు. అలా పిలవకుండా ఇప్పటికీ పాత పదాన్నే వాడేవారిని…

Read Full News

Smith Machchhar: గగనతలంలో వీరోచిత పోరాటం.. కెప్టెన్ స్మిత్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం! |

Last Updated:Oct 10, 2026 5:26 AM IST Smith Machchhar: గగనతలంలో ప్రయాణిస్తున్న విమానంలో ఊహించని రీతిలో ఉగ్రవాది చొరబడి దాడికి పాల్పడగా, ప్రాణాలకు తెగించి పోరాడి ప్రయాణికులను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. స్మిత్ మచ్చార్ ఆయన ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలు, తెగువకు మెచ్చిన ఇజ్రాయెల్ ప్రభుత్వం తమ దేశపు అత్యున్నత పౌర శౌర్య పురస్కారమైన ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’ను ప్రకటించింది….

Read Full News

Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నవారికి షాక్.. ఇక ఆసుపత్రి బిల్లులో 10 శాతం మీరే చెల్లించాలి! | బిజినెస్

Last Updated:Oct 09, 2026 11:01 PM IST హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆసుపత్రి ఖర్చులన్నీ బీమా సంస్థే భరిస్తుందని చాలామంది భావిస్తారు. కానీ కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే పరిస్థితి మారే అవకాశం ఉంది. News18 ఆరోగ్య బీమా తీసుకున్నవారికి కీలకమైన మార్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ప్రతి క్లెయిమ్‌లో వినియోగదారులు కొంత మొత్తాన్ని భరించేలా 10 శాతం కో-పేమెంట్ విధానాన్ని తీసుకొచ్చే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఈ విధానం అమల్లోకి…

Read Full News