ప్రభన్యూస్

Swamidasu Nagarathnam

Malika Handa: ప్రతిభను గుర్తించి, క్రీడాకారిణిని ప్రోత్సహించిన KTR.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మలికా హండాకు పతకం | తెలంగాణ వార్తలు

Last Updated:Oct 12, 2026 3:23 PM IST Malika Handa: ప్రతిభను గుర్తించి, క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రాంతాలు అడ్డుకాదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరూపించారు. క్రీడాకారుల అవసరాలకు అనుగుణంగా వ్యక్తిగతంగా నాలుగేళ్ల క్రితమే ఆయన ప్రోత్సహించి నగదుతో సత్కరించిన మలికా హండా నేడు అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధించింది. ఈసందర్భంగా మరోసారి ఆమె విజయాన్ని అభినందించారు కేటీఆర్. Malika Handa Malika Handa: ప్రతిభావంతమైన చెస్ క్రీడాకారిణి మలికా హండాకు 2022లోనే…

Read Full News

JIO: జియో మరో సంచలనం.. రూ.10 లక్షల కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీకి సిద్ధం.. దేశంలో నాలుగో కంపెనీగా రికార్డు! | బిజినెస్

ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి దిగ్గజ సంస్థలు ఈ స్థాయి మార్కెట్ విలువను కలిగి ఉన్నాయి. జియో ప్లాట్‌ఫామ్స్ కూడా ఈ జాబితాలో చేరితే, దేశంలోని అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీల్లో ఒకటిగా నిలవనుంది. ఈ ఐపీఓ ద్వారా సాధారణ పెట్టుబడిదారులకు కూడా భారతదేశంలోని అతిపెద్ద డిజిటల్, టెలికాం వ్యాపారాల్లో ఒకటైన జియోలో నేరుగా పెట్టుబడులు పెట్టే అవకాశం లభిస్తుంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, జియో ప్లాట్‌ఫామ్స్ తన ఐపీఓ ద్వారా…

Read Full News

Rashmika Mandanna’ | రష్మిక మందన్న స్టైలిష్ లుక్ అదుర్స్!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి తన స్టైలిష్ లుక్తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తన అందం, ఫ్యాషన్ సెన్స్, ప్రత్యేకమైన స్టైల్తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. రష్మిక మందన్న లేటెస్ట్ స్టైలిష్ లుక్కు సంబంధించిన విశేషాలను ఈ వీడియోలో చూడండి. Source link

Read Full News

CIBIL Score: మీకు లోన్ వచ్చిన వెంటనే సిబిల్ స్కోర్ ఏమవుతుంది? | Does Taking a New Loan Reduce Your CIBIL Score? Here’s What You Should Know |

మీ క్రెడిట్ స్కోర్‌ను లెక్కించేటప్పుడు పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. వాటిలో గతంలో మీరు చేసిన చెల్లింపుల రికార్డ్, క్రెడిట్ కార్డు లిమిట్‌లో ఎంత మొత్తం వాడుతున్నారు, మీ క్రెడిట్ హిస్టరీ ఎంతకాలంగా ఉంది, ఎన్ని క్రెడిట్ ఎంక్వైరీలు జరిగాయి, కొత్తగా ఎన్ని లోన్ అకౌంట్లు తెరిచారు అనే అంశాలు ఉంటాయి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. లోన్ తీసుకోవడం వేరు, దాన్ని సరిగ్గా నిర్వహించడం వేరు. కొత్త లోన్ వల్ల మొదట్లో క్రెడిట్ స్కోర్ కొద్దిగా…

Read Full News

AA 23పై సస్పెన్స్‌కు తెరపడినట్టేనా?.. అల్లు అర్జున్‌తో ఫొటో షేర్ చేసిన లోకేష్ కనగరాజ్! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 12, 2026 3:11 PM IST ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో తెరకెక్కనున్న సినిమా కూడా ఒకటి. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని ప్రకటన వచ్చినప్పటి నుంచి అంచనాలు భారీగా పెరిగాయి. News18 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో తెరకెక్కనున్న సినిమా కూడా ఒకటి. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా…

Read Full News

Medha Meka: హీరోయిన్ గా శ్రీకాంత్ కూతురు.. తొలి సినిమా ఎవరితోనో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 12, 2026 3:05 PM IST సీనియ‌ర్ న‌టుడు శ్రీకాంత్ కూతురు మేధ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఆమె తొలి సినిమాకు సంబంధించిన వివరాలు అఫీషియల్ గా బయటకొచ్చాయి. News18 టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు, ఫ్యామిలీ హీరో శ్రీకాంత్, ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఊహల గారాల పట్టి మేధా మేక ఇప్పుడు వెండితెరపై మెరవడానికి సిద్ధమైంది. విలన్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఎంతగానో చేరువైన శ్రీకాంత్ ప్రస్తుతం హీరోగా,…

Read Full News

Nana Patekar: నానా పటేకర్‌ను నరకంలో కాల్చేయాలి.. బాలకృష్ణ హీరోయిన్ ఇంత మాట అనేసిందేంటి.. ఇండస్ట్రీలో సంచలనం..!

బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. నటుడు నానా పటేకర్‌తో గతంలో జరిగిన వివాదాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. Source link

Read Full News

జిమ్‌ చేసి ఫిట్‌గా ఉండేవారికి గుండెపోటు ప్రమాదం! 30 వయసు దాటిన వారు నిర్లక్ష్యం చేయొద్దు.. |

హరియాణాలోని ఫరీదాబాద్ అమృతా ఆసుపత్రి కార్డియాలజీ విభాగం ప్రొఫెసర్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ గౌతమ్ సింఘాల్ ఈ విషయంపై పలు సూచనలు చేశారు. కొంతమందికి గుండెకు సంబంధించిన అంతర్గత సమస్యలు ఉన్నప్పటికీ రోజువారీ జీవితంలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చని ఆయన తెలిపారు. అలాంటివారు ఒక్కసారిగా తీవ్రమైన వ్యాయామం చేయడం, తమ సామర్థ్యానికి మించి బరువులు ఎత్తడం వల్ల సమస్యలు బయటపడే అవకాశం ఉంటుందని వివరించారు. వ్యాయామం చేయడం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం. అయితే, వయసు, శారీరక సామర్థ్యం,…

Read Full News

Delhi Protest: ఢిల్లీలో నిరసనలకు కొత్త వేదికలు.. జంతర్ మంతర్‌లో ఇక ఆందోళనలు చేయలేరా? |

Last Updated:Oct 12, 2026 3:01 PM IST దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు నిర్వహించే విషయంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. దశాబ్దాలుగా రాజకీయ ఆందోళనలకు వేదికగా ఉన్న జంతర్ మంతర్‌ను అధికారిక నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగించారు. మరి, ఈ మార్పు ఎలాంటి ప్రభావం చూపనుంది? News18 దేశ రాజధాని ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు నిర్వహించే ప్రదేశాల విషయంలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఇప్పటివరకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు తమ…

Read Full News

Special Trains: దసరా, దీపావళికి సొంతూళ్లకు వెళ్తున్నారా? ఈ ప్రత్యేక రైళ్లల్లో 23 వేలకుపైగా రైలు బెర్తులు ఖాళీ |

దసరా, దీపావళి పండగల సమయంలో సొంతూళ్లకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే రైలు ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకోవాలనుకునే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. అక్టోబర్, నవంబర్ నెలల్లో నడిచే ప్రత్యేక రైళ్లలో 23 వేలకు పైగా బెర్తులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పండగల సమయంలో ప్రయాణం చేయాలనుకునే వారికి టికెట్లు దొరికే అవకాశం ఉంది. పండగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) ఈ వివరాలను వెల్లడించింది….

Read Full News