Renault Duster Hybrid: రూ.16.99 లక్షలకే కొత్త SUV.. 29 kmpl మైలేజీ, బుకింగ్‌లు ప్రారంభం.. ఆఫర్లు ఇవే! |
ఫీచర్లు, భద్రత ఎలా ఉన్నాయి?డస్టర్ హైబ్రిడ్‌లో 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. టెక్నో వేరియంట్ నుంచి పనోరమిక్ సన్‌రూఫ్, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ వంటి సదుపాయాలు లభిస్తాయి. టాప్ ఎండ్ ఎమోషన్ వేరియంట్‌లో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేసుకునే సీట్లు, పవర్డ్ టెయిల్‌గేట్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్…
