ప్రభన్యూస్

Swamidasu Nagarathnam

JD Vance: భారతీయులపై అనుచిత వ్యాఖ్యలు.. వెనక్కి తగ్గిన జేడీ వాన్స్.. అత్తమామల ప్రస్తావనతో యూటర్న్! |

Last Updated:Oct 18, 2026 4:12 PM IST హెచ్-1బీ వీసాదారులను వెట్టిచాకిరీ బానిసలతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెనక్కి తగ్గారు. తన దక్షిణ భారత అత్తమామలను ప్రస్తావిస్తూ ఆ వ్యాఖ్యలు సరికాదని అంగీకరించారు. News18 హెచ్-1బీ వీసాదారులను విదేశీ బానిసలు, వెట్టిచాకిరీ కూలీలుగా పేర్కొంటూ తాను చేసిన తీవ్ర వ్యాఖ్యలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెనక్కి తగ్గారు. తన భాష కొంత శృతిమించిందని అంగీకరించిన ఆయన, ఆ మాటలు…

Read Full News

Tollywood: లవ్ మ్యారేజా?.. అరేంజ్డ్ మ్యారేజా? సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ‘3 2 1’..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 18, 2026 4:06 PM IST వినోదాన్ని అందించడంతో పాటు ప్రేక్షకులను ఆలోచింపజేసే సినిమాలు ఎప్పటికీ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటాయి. అలాంటి విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది ‘3 2 1’ (లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్) సినిమా. News18 వినోదాన్ని అందించడంతో పాటు ప్రేక్షకులను ఆలోచింపజేసే సినిమాలు ఎప్పటికీ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటాయి. అలాంటి విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది ‘3 2 1’ (లవ్ మ్యారేజ్…

Read Full News

Health Tips: మీ గోళ్లు తరచూ విరిగిపోతున్నాయా.. శరీరంలో ఈ లోపం ఉండొచ్చు జాగ్రత్త..!

గోళ్లు తరచూ విరిగిపోవడానికి పోషకాల లోపం, కొన్ని దైనందిన అలవాట్లే కారణమని విశాఖపట్నానికి చెందిన డాక్టర్ జహీర్ అహ్మద్ తెలిపారు. ఆరోగ్యకరమైన ఆహారం, సరైన జాగ్రత్తలతో ఈ సమస్యను నివారించవచ్చు. Source link

Read Full News

ఆలోచింపజేసే సరికొత్త కథాంశంతో ‘3 2 1’.. అక్టోబరు 23న గ్రాండ్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 18, 2026 3:19 PM IST సరికొత్త కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘3 2 1’ (లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్). ఈ చిత్రం అక్టోబరు 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. News18 వినోదంతో పాటు ఆలోచనలను రేకెత్తించే చిత్రాలు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి కోవలోనే సరికొత్త కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘3 2 1’ (లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్). ఈ చిత్రాన్ని బ్రహ్మ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై వంగపాటి…

Read Full News

betel leaf plant: తమలపాకు తీగ ఇంట్లోనే పెంచుకోవాలా?.. నాటడం నుంచి పెరుగుదల వరకు పూర్తి వివరాలివే!

చాలా ఇళ్లలో భోజనం చేసిన తర్వాత తమలపాకు నమలడం అలవాటు. అయితే ఈ మొక్కను బాల్కనీలో లేదా మేడపై కుండీల్లో కూడా సులభంగా పెంచుకోవచ్చని చాలామందికి తెలియదు. ఇంట్లోనే తాజా తమలపాకులను కోసుకోవచ్చు. కుండీలో తమలపాకు మొక్కను ఎలా పెంచుకోవాలో దశలవారీగా తెలుసుకుందాం. Source link

Read Full News

European Protests: భగ్గుమంటున్న ఫ్రాన్స్, అల్బేనియా.. యూరప్‌లోని పలు దేశాల్లో తీవ్ర హింస! |

Last Updated:Oct 18, 2026 3:10 PM IST పెరుగుతున్న జీవన వ్యయం, ప్రభుత్వ వైఫల్యాలపై యూరప్ దేశాల్లో భారీ నిరసనలు వెల్లువెత్తాయి. ఫ్రాన్స్, అల్బేనియాల్లో ఆందోళనలు తీవ్ర హింసాత్మకంగా మారగా, ఇటలీ, పోర్చుగల్, బెల్జియం దేశాల్లో పోలీసులతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. News18 యూరప్ వ్యాప్తంగా ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. నిత్యావసరాల ధరలు పెరగడం, దిగజారుతున్న ప్రజా సేవలు, విద్యా ప్రమాణాల పతనంపై పలు దేశాల్లో ప్రజలు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చారు. శనివారం ఫ్రాన్స్, అల్బేనియా,…

Read Full News

భవిష్యత్తు కోసం బెస్ట్ స్కీమ్ ఇదే.. ఈ పథకంతో రూ.49 లక్షలకు పైగా వడ్డీ, ప్రభుత్వమే గ్యారెంటీ! |

రూ.22.5 లక్షల పెట్టుబడితో రూ.71 లక్షలు సాధ్యమేనా?ఉదాహరణకు, సుకన్య సమృద్ధి యోజనలో గరిష్ఠంగా అనుమతించిన రూ.1.5 లక్షలను ప్రతి ఏడాది 15 ఏళ్ల పాటు డిపాజిట్ చేశారని అనుకుందాం. ఈ విధంగా మీ మొత్తం పెట్టుబడి రూ.22.5 లక్షలు అవుతుంది. వార్షిక వడ్డీ రేటు 8.2 శాతంగా కొనసాగుతుందని భావిస్తే, 21 ఏళ్ల మెచ్యూరిటీ సమయంలో సమకూరే మొత్తం సుమారు రూ.71.8 లక్షల వరకు ఉండవచ్చని అంచనా వేయవచ్చు. ఈ అంచనా ప్రకారం, పెట్టుబడి మొత్తాన్ని మినహాయిస్తే…

Read Full News

Anirudh Ravichander: ఆండ్రియా ఒక్కరే కాదు.. అనిరుధ్ గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్.. బక్కోడు మాములోడు కాదు..!

అనిరుధ్ రవిచందర్ పేరు ప్రస్తుతం ఇండియాలో మార్మోగిపోతుంది. ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ ఓపెన్ చేసినా సరే.. అనిరుధ్ పోస్ట్‌లే కనిపిస్తున్నాయి. దానికి రెండు కారణాలున్నాయి. అందులో ఒకటి ‘జైలర్-2’ సినిమా కాగా.. మరొకటి పెళ్లి వార్తలు. Source link

Read Full News

తక్కువ ఖర్చులో సప్త జ్యోతిర్లింగ దర్శనం.. అలాగే అండమాన్, కేరళ ట్రిప్‌కు ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ప్లాన్! | బిజినెస్

Last Updated:Oct 18, 2026 2:52 PM IST ఒక్కసారి ప్యాకేజీ బుక్ చేస్తే చాలు.. దేశంలోని పుణ్యక్షేత్రాలన్నీ తిప్పే బాధ్యత వాళ్లదే! News18 ఆధ్యాత్మిక చింతనతో జీవితంలో కనీసం ఒక్కసారైనా పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని కలలు కనే భక్తులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ఓ అద్భుతమైన శుభవార్త అందించింది. సుదూర ప్రాంతాల్లో ఉన్న పవిత్ర దేవాలయాలను అత్యంత సులభంగా, సౌకర్యవంతంగా దర్శించుకునేలా ప్రత్యేక ‘భారత్ గౌరవ్’ టూరిస్ట్ రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి…

Read Full News

8th Pay Commission: ఉద్యోగుల జీతాల పెరుగుదలపై గుడ్ న్యూస్.. 22, 23 తేదీల్లో కీలక సమావేశాలు..! |

ముంబై పర్యటనలో భాగంగా ఈ ప్యానెల్ 2026 అక్టోబర్ 22, 23 (గురువారం, శుక్రవారం) తేదీలలో వివిధ సమావేశాలను ఏర్పాటు చేసింది. ఈ రెండు రోజుల పర్యటనలో ఉద్యోగుల సంఘాలు, కార్మిక ఫెడరేషన్లు, పెన్షనర్ల అసోసియేషన్లతో నేరుగా ముఖాముఖి చర్చలు జరుపుతారు. వేతన నిర్మాణం (Pay Matrix), కరువు భత్యం (DA), కరువు ఉపశమనం (DR), ఇంటి అద్దె భత్యం (HRA) వంటి ప్రధాన అంశాలతో పాటు ఇతర భత్యాలు, సేవా సౌకర్యాలలో ఆమోదయోగ్యమైన, ఆచరణాత్మక మార్పులను…

Read Full News