Last Updated:
Anxiety Treatment: చికిత్సకు లొంగని తీవ్రమైన మానసిక ఆందోళన సమస్యకు కర్ణాటకలోని SMSIMSR వైద్యులు సరికొత్త ‘డ్యూయల్ SGB’ చికిత్సను అందుబాటులోకి తెచ్చారు. ఈ పరిశోధన వివరాలు ప్రముఖ అంతర్జాతీయ ‘ప్రిన్ ఫిజీషియన్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి.
Anxiety Treatment: కర్ణాటకలోని శ్రీ మధుసూదన్ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (SMSIMSR) వైద్య నిపుణులు మానసిక ఆరోగ్య రంగంలో ఒక పెద్ద ముందడుగు వేశారు. సాధారణ మందులు, కౌన్సెలింగ్కు లొంగని తీవ్రమైన ఆందోళన సమస్యతో బాధపడుతున్న వారికి ఊరటనిచ్చే కొత్త చికిత్సా మార్గాన్ని కనుగొన్నారు. ఈ అధ్యయన వివరాలు ప్రముఖ అంతర్జాతీయ వైద్య జర్నల్ ‘Pain Physician’ (జూలై–ఆగస్టు 2026 సంచిక) లో ప్రచురితమయ్యాయి.

