ప్రభన్యూస్

Amrutha Chowdary: టాలీవుడ్‌లో హీరోయిన్‌‌గా ప్రత్యేక గుర్తింపు కోసం ఆరాటం.. ఎవరీ అమృత చౌదరి? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

నటనపై ఉన్న ప్యాషన్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది యువ నటి, టార్టాయిస్ హీరోయిన్ ‘అమృత చౌదరి’.

News18
News18

తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్‌లో అవకాశాలు అంత సులభంగా దక్కవనే అభిప్రాయం ఉన్నప్పటికీ.. నటనపై ఉన్న ప్యాషన్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది యువ నటి ‘అమృత చౌదరి’. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో తన ప్రయాణాన్ని ప్రారంభించిన అమృత.. ప్రస్తుతం వెండితెరపై హీరోయిన్‌గా తనను తాను నిరూపించుకునేందుకు సిద్ధమవుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 September 2026, 6:54 pm Digital Edition : Prabhanews
Amrutha Chowdary: టాలీవుడ్‌లో హీరోయిన్‌‌గా ప్రత్యేక గుర్తింపు కోసం ఆరాటం.. ఎవరీ అమృత చౌదరి? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 05, 2026 6:50 PM ISTనటనపై ఉన్న ప్యాషన్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది యువ నటి, టార్టాయిస్ హీరోయిన్ 'అమృత చౌదరి'. News18తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్‌లో అవకాశాలు అంత సులభంగా దక్కవనే అభిప్రాయం ఉన్నప్పటికీ.. నటనపై ఉన్న ప్యాషన్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది యువ నటి 'అమృత చౌదరి'. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో తన ప్రయాణాన్ని ప్రారంభించిన అమృత.. ప్రస్తుతం వెండితెరపై హీరోయిన్‌గా తనను తాను నిరూపించుకునేందుకు సిద్ధమవుతోంది.మరింత చదవండి

Source link