Railway Jobs 2026: మీరు టెన్త్, ఇంటర్ పాసయ్యారా.. రైల్వేలో 1,688 ఎన్టీపీసీ పోస్టులకు అప్లై చేసుకోండి

Railway Jobs 2026: కనీస విద్యార్హతతో ప్రైవేట్ ఉద్యోగాలే దొరకని ఈరోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాధించడం ఓ అరుదైన అవకాశం. అలాంటి ఛాన్స్ ఇప్పుడు నిరుద్యోగులకు ఇండియన్ రైల్వే కల్పిస్తోంది. కేవలం ఇంటర్, టెన్త్ క్వాలిఫికేషన్‌తో జాబ్ పొందేందుకు వేల సంఖ్యలో పోస్టులను భర్తీ చేయనుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 September 2026, 6:35 pm Digital Edition : Prabhanews